Niharika Konidela: మెగా ఫ్యాన్స్ కు షాక్.. నిహారిక చైతన్య విడాకులకు సాక్ష్యం ఇదే!

Niharika Konidela: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత అంగరంగ అయితాయో, అంతే దారుణంగా పెటాకులు అవుతున్నాయి. ఈ జంట అద్భుతంగా ఉంది, ఎంతో అన్యోన్యతతో జీవిస్తుందనుకుంటే, అప్పుడు మనస్పర్దలు వచ్చి ఉంటాయి. చూడచక్కగా ఉన్నాయకుంటున్న జంటలు కూడా విడిపోయి, ఫ్యాన్సుకు షాక్ లు ఇస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీలోనూ విడాకుల లొల్లి ఒకటి నడుస్తోంది.

అప్పుడప్పుడు బోల్డ్ గా కనిపించే నాగబాబు కుమార్తె నిహారిక గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లైన తర్వాత ఒసారి బోల్ట్ గా పబ్బులో పట్టుబడి, మరింత మందికి తెలిసింది. ఇక నివారిక ముద్దుల మెుగుడు, మోగా అల్లుడు చైతన్యల మధ్య ఏదో జ‌రుగుతోందని టాక్ వినిపిస్తోంది.ఇది కొత్త కాదు చాలా కాలంగా కొద్ది కొద్దిగా వినిపిస్తున్నదే.ఇటీవల నీహారిక చాలా సైలంట్ అయిపోయారు.అస్సలు సోషల్ మీడియాలో హడావుడి కూడా లేదు.మెగా ఫ్యామిలీ ఫొటోల్లో చైతన్య కనిపించడం లేదు.

రీసెంట్ అబ్డేట్ ఏంటంటే, ఇద్దరు సోషల్ మీడియా అక్కౌంట్లలో ఒకరిని మరొకరు ఫాలో కావడం లేదని చైతన్య తన అక్కౌంట్ లోంచి పాత ఫొటొలు చాలా డిలీట్ చేసారని తెలిసింది. ఏదో క్లారిటీ రాకుండా ఓ నిర్ణయానికి రాలేం. కానీ నిప్పులేనిదే పొగరాదు.

మరోవైపు నాగబాబు ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారని చిరకాలంగా వినిపిస్తోంది. వాటిని ఎవరూ అంగీకరించనూ లేదు. ఖండించనూ లేదు.మొత్తానికి మెగా బ్రదర్ ఫ్యామిలీలో చిన్న డిస్ట్రబెన్స్ అయితే వుందని బలంగా వినిపిస్తోంది. నిజానిజాలు కొన్నాళ్ల తరువాత కానీ బయటకు రాకపోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -