Actor Sri Reddy: నన్ను పెళ్లి చేసుకోవటానికి ఆ అబ్బాయిలు సరిపోరు: శ్రీ రెడ్డి

Actor Sri Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ శ్రీ రెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొదట అరవింద్ 2, నేను నాన్నా అబద్దం సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత తనకు అంతగా ఆఫర్లు రాకపోవడంతో నిత్యం క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది. ఇక ఈ అమ్మడు వివాదాస్పద బ్యూటీగా కూడా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.

ఇక శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్ల మతులు పోగొడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని ఆ యాంకర్ అడగగా పెళ్లంటే నాకు ఇప్పటివరకు ఇతను కరెక్ట్.. అనే వ్యక్తి కనిపించలేదు.

అంటే నా యాటిట్యూడ్ కి, నేను చేసే వీడియోస్ కి నా గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించి.. నేనో టిపికల్ క్యారెక్టర్ కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడం నార్మల్ పీపుల్స్ వల్ల కాదు అని తెలిసింది. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. అంతేకాకుండా చాలా హై థింకింగ్ ఉండాలి అని శ్రీరెడ్డి ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం శ్రీరెడ్డి యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని పలు రకాల వంటలు చేస్తూ యూట్యూబ్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో శ్రీ రెడ్డి యూట్యూబ్ ప్రియులకు తన హాట్ అందాలను పంచుతుంది. అంతేకాకుండా తన డబల్ మీనింగ్ మాటలతో కుర్ర కారును ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈమె సినిమాల పరంగా ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక నిత్యం ఏదో ఒక వివాదాన్ని తట్టి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -