Chandini Chowdary: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ని మొదలుపెట్టిన చాందిని చౌదరి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. చాందిని చౌదరి తక్కువ సమయంలోనే తన అందం నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చాందిని చౌదరి మొదట కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం సినిమాలో చిన్నపాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈమె కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి లాంటి సినిమాలలో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె సుహాస్ తో కలిసి కలర్ ఫొటోస్ సినిమాలు నటించింది.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించడంతోపాటు అటు సుహాస్ కి, ఇటు చాందిని చౌదరికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ కలర్ ఫోటో సినిమా తర్వాత చాందిని చౌదరికి యూత్ లో క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాలి. అయితే సినిమాల కంటే ముందుగా ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విషయం తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో ఈమె తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోసును పెంచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్రౌన్ కలర్ టీ షర్ట్ ను, బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లాక్ కలర్ షూ ధరించింది. ఆ ఫోటోలో టైట్ టీ షర్ట్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన లోదుస్తులు, బిగుతైన ఎద అందాలు కనిపించే విధంగా టీ షర్ట్ ను వేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1
2
3