Actress: ముసలోడిని సుఖపెడుతున్న ఈ హీరోయిన్ గురించి తెలుసా?

Actress: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ముఖానికి రంగులు పూసుకుని.. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని చాలా మంది భామలు వస్తుంటారు. అయితే వచ్చిన ప్రతిఒక్కరూ హీరోయిన్ అవ్వలేరు.. హీరోయిన్ అయినా.. కెరీర్‌లో పూర్తి స్థాయిలో సెట్ కాలేరు. కాకపోతే ఆయా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించే ఛాన్సులు ఉంటాయి. ఇంట్లో చెప్పకుండా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఫిలింనగర్‌కు వచ్చిన వాళ్లు చాలానే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవకాశాలు దక్కించుకుని పూట గడుపుతున్నారు. కొన్నిసార్లు పూట గడపడానికి కూడా కష్టపడుతుంటారు.

 

అలాంటి ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలానే స్ట్రగుల్స్ అనుభవించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లు అందుకుంటోంది. చూడటానికి బొద్దుగా కనిపించే ఈ భామ.. నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ.. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. చూడటానికి ఎంతో పద్ధతిగా, హోమ్లీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. డబ్బుల కోసం ఓ ముసలోడిని సుఖపెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే వార్త ట్రెండింగ్‌గా నడుస్తోంది.

 

సినీ ఇండస్ట్రీలో లివింగ్ రిలేషన్‌షిప్ కామన్. ఈ కల్చర్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కొందరు డబ్బున్న మగాళ్లు ఆడవాళ్ల అవసరాన్ని అలుసుగా చేసుకుని మృగాల్లా ప్రవర్తిస్తుంటారు. డబ్బుల్ని ఎరగా వేసి.. అందాల భామలను తమ పక్కలోకి రప్పించుకుంటూ ఉంటారు. అయితే అన్నీ బాగుంది.. కెరీర్‌పరంగాను స్ట్రాంగ్‌గా ఉన్న ఆ నటి కూడా డబ్బుల కోసం అలాంటి పనులు చేస్తుందా? అంటే నమ్మశక్యంగా లేదు. ఈ విషయం తెలిసిన పలువురూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్తను విన్న నెటిజన్లు.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రిలేషన్‌షిప్స్ కామన్ అని, పైకి కనిపించేదంత నిజం కాదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో.. ఆ నటే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -