Poonam Kaur: మరోసారి పవన్ రాజకీయాలపై పూనమ్ కామెంట్స్?

Poonam Kaur: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన స్టైల్ లో స్పందించే వ్యక్తి పూనమ్ కౌర్. ఆమే చేసే వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు అప్పుడప్పుడు టాప్ అప్ ది ఇండస్ట్రీ గా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటాయి.

తాజాగా తెలుగు రాజకీయాల్లో కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇలా పలు వివాదాలను తట్టి లేపి.. కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటుంది అమ్మడు. ఇలా వెండి తెరపై, బుల్లితెరపై హడావిడి చేస్తూ.. ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతుంది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక సంచలనమైన ట్వీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ అమ్మడు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకి అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా చేశారు. అసలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అప్పుడు సపోర్టు ఇవ్వడానికి కారణం ఇదేనంటూ.. పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. కానీ కొంతసేపటికి పూనమ్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఇక ఆ ట్వీట్ ట్రూ స్టోరీ అంటూ .. సపోర్ట్ చేసినందుకు చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ ఏం ఆశించాడు అని.. పేర్లు చెప్పకుండా ఇండైరెక్టుగా ఒక స్టోరీ చెప్పింది.

అదేమిటంటే.. ఒకప్పుడు ఒక నటుడు రాజకీయంగా వెళుతున్నప్పుడు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా నిలిచాడు. దానికి బదులుగా పార్టీ నాయకుడు.. నీకు ఏం కావాలి? నేను నీకు ఏం చేయగలను అని అడగగా.. అందుకు ఆ నాయకుడు నా అన్నయ్య పైన నా కుటుంబం పైన ఛానల్స్ తో దాడి చేయడం ఆపితే చాలు అని ఆ నాయకుడు కోరాడు. అని పూనమ్ ఒక ట్విట్ ద్వారా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -