Saniya Iyappan: తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై అందరి ముందు చెంప పగలగొట్టిన మలయాళీ బ్యూటీ సానియా!

Saniya Iyappan: తెలుగు సినీ ప్రియలకు మలయాళ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది. ఇక సినిమాలోనే కాకుండా పలు టెలివిజన్ షో లలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక 2018లో విడుదలైన క్వీన్ సినిమాలో సానియా తన పాత్రకు గాను ప్రేక్షకుల విమర్శలకు ప్రశంసలు అందుకుంది.

అంతేకాకుండా 2019 లో విడుదలైన లూసిఫర్ సినిమాలో కూడా తన పాత్రకు గాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మలయాళ బ్యూటీ కి ఒక చేదు అనుభవం ఎదురయింది. సానియా హీరోయిన్ గా చేసిన సాటర్ డే నైట్ మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేసారు. కాగా కోలీవుడ్లో ఒక నగరంలో ఒక పెద్ద హైలెట్ మాల్ కి వెళ్లారు.

ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. అక్కడకు జనాలు కూడా భారీ స్థాయిలోనే పాల్గొన్నారు. కానీ సానియా బయటికి వెళ్లే క్రమంలో ఆమెపై జనాలు ఒక రేంజ్ లో ఎగపడ్డారు. చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నప్పటికీ వారిని ఏమాత్రం లెక్క చేయలేదు. వారిలో కొందరు ఆకతాయిలు హద్దులు దాటేసి హీరోయిన్ మీదకు వచ్చేసారు. సానియా ను ఎక్కడపడితే అక్కడ తాగుతూ లైంగికంగా వేధించారు. దీంతో సానియా ఆసనం వ్యక్తం చేసింది.

వెంటనే సదరు ఆకతాయి చెంప గట్టిగా పగలగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం గురించి సానియా ఇన్ స్టా లో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_)

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -