Adah Sharma: ఆదాశర్మ క్యూట్ అందాలు చూస్తే మైమరిచిపోవాల్సిందే!

Adah Sharma: హీరోయిన్ అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్‌‌కు తన గ్లామర్‌తో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఈ బుట్టబొమ్మ ఎప్పుడూ ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం.

 

అదా శర్మ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. తాజాగా తన అందాలను చూపిస్తూ అభిమానులను కవ్విస్తోంది ఈ భామ.

ఈమె అందం మాత్రమే కాదు అభినయం కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇక ఈమె అడవి శేష్ సరసన నటించిన క్షణం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత అదా శర్మ వరుసగా సన్నాఫ్ సత్యమూర్తి, గరం, సుబ్రమణ్యం ఫర్ సేల్, కల్కి వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈమె కెరీర్ కు మాత్రం ప్లస్ అవ్వలేదు

 

దీంతో ఈమె ప్రెజెంట్ ఎలాంటి సినిమాల్లో అవకాశాలు అందుకోలేక పోయింది.. అందుకే అదా ఇప్పుడు ఫుల్ ఫోకస్ సోషల్ మీడియా మీదనే పెట్టింది. సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం రకరకాల పోస్టులు పెడుతూ ఫాలోవర్స్ ను తన అందాలతో కట్టి పడేస్తుంది. తాజాగా అదా మరో హాట్ ట్రీట్ ఇచ్చింది. షార్ట్ డ్రెస్‌లో ఈమె అందాల ఆరబోత ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చింది.. ఈమె హాట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నారు కుర్రాళ్లు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -