Men: మగాళ్లకు అలర్ట్.. ఇవి వాడితే శృంగార జీవితం లేనట్టే!

Men: ఇటీవల కాలంలో చాలామంది దగ్గు జలం జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా కొందరు వైద్యులు సలహా తీసుకోకుండా సొంతంగా మందులను ఉపయోగిస్తున్నారు. చాలామంది వీర్యకణాల సంఖ్య లైంగిక సమస్యలను అదేమించడం కోసం వయాగ్రా టాబ్లెట్స్ ని ఉపయోగిస్తున్నారు. సమస్య ఏంటి అనేది తెలియకుండా వైద్యుని సంప్రదించకుండా సొంతంగా నిర్ణయాలు ఏవి పడితే అవి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అందులో కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల శృంగార సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. మరి ఎటువంటి మెడిసిన్స్ శృగారం సామర్ధ్యాన్ని తగ్గిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెయిన్‌కిల్లర్లు.. పెయిన్‌ కిల్లర్లలో అనేక రకాలు ఉంటాయి. ఎటువంటి నొప్పి ని అయినా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే లైంగిక సామర్థ్యం తగ్గుతుందని. యాంటీ డిప్రెసెంట్స్.. డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఈ మందులను చాలామంది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిని లిబిడో కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువ వాడితే సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం వంటి సమస్యలు వస్తాయి. బర్త్ కంట్రోలింగ్ పిల్స్.. ఈ మందులు అతిగా ఉపయోగించడం వల్ల.. పిల్లలు పుట్టకుండా, గర్భాన్ని వాయిదా వేసి మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి.

 

స్టాటిన్స్, ఫైబ్రేట్స్.. వీటిని ఎక్కువగా అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఈ మెడిసిన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో జోక్యం చేసుకోవచ్చు. అలాగే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వస్తాయి.

బెంజోడియాజిపైన్స్-ట్రాంక్విలైజర్స్.. ఈ మందులు మత్తుమందులు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మందులు ఎక్కువగా వాడేవారికి సంభోగంలో సంతృప్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలు వంటి దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. బీపీ మందులు.. ఎక్కువ శాతం మంది ప్రస్తుత రోజుల్లో వీటినే ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల స్త్రీపురుషులకు సమస్యలు వస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -