Parents: తల్లీదండ్రులకు అలర్ట్.. పిల్లల విషయంలో జాగ్రత్త పడాల్సిందే!

Parents: ప్రస్తుత కాలంలో పిల్లలు చేసే తప్పులను పిల్లలది ఎంత తప్పు ఉందో దానికి ఒక పర్సెంట్ ఎక్కువ పెద్దలది,తల్లిదండ్రుల కూడా తప్పు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు పిల్లలకు సరైన విధంగా పెంచకపోవడం వల్ల పెద్ద అయిన తర్వాత పిల్లలు కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసలుగా మారుతూ ఉంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులు చేసి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ వాటిని చూసి పిల్లలు కూడా అలాగే చేయాలేమో అని అనుకుంటూ ఉంటార.

ఉదాహరణగా ఒక ఏడేళ్ల బాలుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్లినప్పుడు తన తండ్రి ఇతర వ్యక్తులతో మాట్లాడినప్పుడు కొడుకు చూసి ఓహో ఎదుటి వ్యక్తిని అలా మాట్లాడించాలి అలా గౌరవంగా పలకరించాలి అన్న భావన ఆలోచన వారిలో కలుగుతుంది. అలాకాకుండా ఆ తండ్రి వేరే వాళ్ళతో పోట్లాడుతూ ఉంటే అవే ఆలోచనలే కొడుకుకు కూడా వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల ముందు మరి ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ముందు కొన్ని రకాల తప్పులను అస్సలు చేయకూడదు. వాటిని చేయడం వల్ల భవిష్యత్తులో వారు కూడా అలాంటి ఆలోచనలన్నీ ఎక్కువగా కలిగి ఉంటారు. తల్లిదండ్రులు చేశారు కదా నేను చేస్తే తప్పేంటి అన్న భావన వాళ్లలో కలుగుతుంది.

 

ఇదే విషయంపై ఒక డాక్టర్ స్పందిస్తూ తన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ గురించి వివరించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒక పాప ఒక బాబు ఇంట్లో నివసిస్తుండగా బాబుకు ఏడేళ్లు. అయితే రాత్రి సమయంలో భార్య భర్త పిల్లలు పడుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనేవారు. చాలాసార్లు ఆ ఏడేళ్ల కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను గమనించాడు. రాను రాను వాడికి ఆ పిచ్చి ఏర్పడి వాళ్ల తల్లిదండ్రులు చేస్తే చూస్తూ ఉండిపోయేవాడు. అది గమనించని పేరెంట్స్ పాల్గొంటూ ఉండేవారు.. అయితే ఒకరోజు ఆ అబ్బాయికి కూడా అలాగే చేయాలి అన్న ఆలోచన కలిగి అతని చెల్లెలిపై అలా చేయడానికి ప్రయత్నిస్తుండగా అతని తల్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ దగ్గరికి పిల్చుకొని వచ్చిందట. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఎదురుగా ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడటం చెడు పనులు చేయడం లాంటివి చేయకూడదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -