Alia bhatt: పెళ్లికి ముందే అలా చేసిన అలియా.. షాకింగ్ విషయాలు రివీల్!

Alia bhatt: బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరున్న రణ్ బీర్ కపూర్, అలియా భట్ లు తాజాగా తల్లిదండ్రులు అవడం తెలిసిందే. చాలా సంవత్సరాలు ప్రేమ పక్షుల్లా తిరిగిన ఈ జంట.. మొత్తానికి పెళ్లి చేసుకోగా.. వారికి ఈ మధ్యనే ఓ పండండి మగ బిడ్డ పుట్టినట్లు అధికారికంగా అలియా ప్రకటించింది. కాగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అభినందనలు వస్తుండగానే.. ట్రోల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి.

 

 

అలియా భట్, రణ్ బీర్ కపూర్ లు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. పెళ్లైన రెండు నెలలకే అలియా భట్ ఎలా ప్రెగ్నెంట్ అయిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. పెళ్లైన ఏడు నెలలకే బాబుకు జన్మనిచ్చారు. దీంతో చరిత్రలో మొదటిసారి ఇలా పెళ్లైన ఏడు నెలలకే బిడ్డను కనడం అంటూ ట్రోలర్స్.. అలియా భట్ మరియు రణ్ బీర్ లను ఏకిపాడేస్తున్నారు.

 

 

నిజానికి ఈ జంట చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉందని అందరికీ తెలుసు. అయితే వీరు పేరెంట్స్ అనుమతితో కాస్త అడ్వాన్స్ అయ్యారని.. దాంతో అలియా భట్ ప్రెగ్నెంట్ అయిందని.. ఈ విషయం ముందే తెలిసి.. పెద్దలు ఇద్దరికి అధికారికంగా పెళ్లి చేసినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు ముందే కమిట అయి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం వల్లే రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటన, ఏడు నెలలకే డెలివరీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

కాగా బాలీవుడ్ లో అలియా భట్, రణ్ బీర్ సింగ్ మాత్రమే ఇలా చేయలేదు. గతంలో చాలామంది తారలు ఇదే బాటలో ప్రయాణించారు. బాలీవుడ్ భామ నేహా దుపియా కూడా 2018 మేలో పెళ్లి చేసుకొని, నవంబర్ లో కూతురికి జన్మనిచ్చింది. అలాగే బాలీవుడ్ మరోనాటి నీనా గుప్తా కూడా ఇలానే చేసింది. కమల్ హాసన్ భార్య సారిక కూడా శృతి హాసన్ ను ఇలానే కనిందనే చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -