Amy Jackson: అమీ జాక్సన్.. ఏమీ ఈ బట్టలు?.. బికినీలో పిచ్చెక్కిస్తోన్న శంకర్ భామ

Amy Jackson: అమీ జాక్సన్ ఇక్కడి భామ కాదు. ఆమె బ్రిటీష్ అమ్మాయి. కానీ ఇక్కడే సినిమాల్లో నటించింది. ఇక్కడి చిత్రాలతోనే ఆమె ఫేమస్ అయింది. అయితే వరుసగా సినిమాల్లో నటించింది కానీ స్టార్ స్టేటస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇండియన్ డైరెక్టర్ శంకర్ లాంటి టాలెంటెడ్ అండ్ క్రియేటెడ్ డైరెక్టర్ చేతిలో పడ్డా కూడా ఆమెకు లక్ కలిసి రాలేదు.వరుసగా శంకర్‌తో సినిమాలు చేసింది. కానీ అవేవీ హిట్ అవ్వలేదు.

శంకర్ తీసిన ఐ, రోబో 2.ఓ చిత్రాల్లో అమీ జాక్సన్ నటించింది. ఐ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. మళ్లీ చాన్స్ ఇచ్చాడు శంకర్. అందుకే రోబో 2.ఓలోనూ అమీ జాక్సన్‌ను పెట్టుకున్నాడు శంకర్. అయితే ఈ చిత్రం కూడా అనుకున్నంతగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. ఇక తెలుగులో అయితే రామ్ చరణ్ ఎవడు సినిమాలో అమీ జాక్సన్ నటించింది.

ఆమె అందాలకు ఇక్కడి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కోలీవుడ్‌లో ధనుష్, సమంతలు కలిసి నటించి నవ మన్మథుడు చిత్రాలో అమీ జాక్సన్ నటించింది. అలా అడపాదడపా చిత్రాల్లో నటించిన అమీ.. మొత్తానికి సినీ పరిశ్రమకు వదిలేసి తన దేశానికి వెళ్లిపోయింది. అక్కడే ప్రియుడి ప్రేమలో పడి.. పెళ్లి కాకుండా తల్లైంది. ఇక ఇప్పుడు తన ప్రియుడు, బిడ్డతో కలిసి ఉంటోంది.

అయితే అమీ జాక్సన్ తల్లైనా కూడా తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతోంది. బికినీలో కనిపించి కవ్విస్తుంటుంది. అమీ జాక్సన్ బట్టలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆమె బికినీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -