Anasuya: తెలుగు వాళ్ల పరువు తీస్తున్న అనసూయ.. ఆ అందాలు చూపిస్తూ?

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. జబర్థస్త్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలో యాంకర్ సందడి చేసింది. అంతే కాకుండా జబర్థస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు ఎక్కువ రావటంతో టీవీ షోలో పూర్తిగా దూరం అయ్యింది.

టీవి షోలలో ఫ్యాషన్ దుస్తులు ధరించి గ్లామర్ షో తో ఆకట్టుకున్న అనసూయ సినిమాలలో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తు నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు ఎప్పటికప్పుడు తన సినిమాలు, టీవీ షో లకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకోవటమే కాకుండా గ్లామరస్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అంతే కాకుండా తరచూ వివాదాలలో నిలుస్తూ విమర్శలు కూడా ఎదుర్కుంటోంది.

 

ఇక తాజాగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా వీకెండ్ ప్లాన్స్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఫ్యామిలీ తో కలసి వీకెండ్ బాగా ఎంజాయ్ చేసింది. ఈ మేరకు ఫ్యామిలీతో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర దిగిన ఫోటోలని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలలో అనసూయ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తన భర్త భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగింది.

 

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అనసూయ షేర్ చేసిన ఫోటోలలో కొన్ని ఫోటలు మరీ బోల్డ్ అండ్ హాట్ గా ఉన్నాయి. మొత్తానికి అనసూయ బ్లాక్ బికినీతో కుర్రాళ్ళకి వేడి పుట్టించింది. అయితే నేటిజన్స్ మాత్రం అనసూయ ఈ ఫోటోలను చూసి తీవ్రస్థాయిలో మండిపడుతూ నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.మరి అనసూయ ఈ ఫోటోల వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -