Anasuya: భర్తతో అనసూయ పూజల వెనుక అసలు కారణమిదా?

Anasuya: జబర్దస్త్ టీవీ షో తో బాగా పాపులర్ అయిన అనసూయ గురించి అందరికీ తెలిసిందే. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండడానికి అనసూయ ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేయడం అనసూయకు అలవాటు.

దాంతో చాలామంది అనసూయను ఆటపట్టించడానికి పిచ్చి పిచ్చి కామెంట్స్ తో ట్రోల్ చేయడం మనందరికీ తెలిసిందే. కొన్నాళ్లు పాటు ఇటువంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోని అనసూయ ఈమధ్య వాటికి చాలా ఘాటుగా సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం టీవీ షోలను తగ్గించిన ఈ ముద్దుగుమ్మ వెండితెర పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె రీసెంట్ గా పెట్టిన ఒక వీడియో వైరల్ గా మారింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అనసూయ పూజ చేయిస్తున్న వీడియోని ఆమె అకౌంట్లో పోస్ట్ చేసింది. వెండితెరపై వెలగడం కోసం అనసూయ జాతకం చూపిచ్చుకుందని ఏదో దోషం ఉండడంతో ఇలా పూజ చేయిస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అనసూయ మాత్రం ఈ కామెంట్స్ మీద ఏ రకంగానూ స్పందించలేదు.

అనసూయ కుటుంబ సభ్యులు అందరూ హరినామం ధరించి వేద పండితుల వేదాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ ఆమె భర్త క్షేమం కోసం చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అతనికి ఏదైనా అనారోగ్య సమస్య ఉండవచ్చని , దైవ బలం కోసం శాస్త్రోక్తంగా పూజ జరిపిస్తోందని భావించేవారు ఉన్నారు.

ఏది ఏమైనాప్పటికీ తెలుగింటి ఆడపడుచుల క్షీరా నగలు పెట్టుకొని అనసూయ ఎంతో సంప్రదాయంగా ఉంది. అనసూయ సాంప్రదాయబద్ధమైన ఫోటోలు చూసి ఎంతోమంది ఆమెకు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. అనసూయ కోరిక తప్పక నెరవేరాలని ఆమె పూజ ఫలించాలని నటిజెన్లు ఆమెను ఆశీర్వదించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -