Anchor Anasuya: బెడ్ రూమ్ వీడియో షేర్ చేసిన యాంకర్ అనసూయ.. భర్త లేడని చెబుతూ?

Anchor Anasuya: అనసూయ.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తన చక్కటి అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బుల్లితెర జబర్దస్త్ షో లో యాంకర్ గా హడావిడి చేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఇక అనసూయ కోసమే షో చూసే వారు కోట్లలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇక దాదాపు ఈ ముద్దుగుమ్మకు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం తన సొంతం. ఇక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా ఈ అమ్మడు అడుగుపెట్టి తన నటనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది అనసూయ. కానీ ఈ సినిమాలో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. కానీ అనసూయ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈమె.. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన ఒంటరితనం గురించి ఒక వీడియో ద్వారా నెట్టింట్లో తెలియజేసింది ఈ అమ్మడు. మంచం మీద పడుకున్న అనసూయ పక్కనే ఖాళీగా ఉన్న తన భర్త భరద్వాజ్ ప్లేసును చూపించింది. ఇక భరద్వాజ్ ఇంట్లో లేకపోతే.. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒంటరిగా నిద్ర పోవాల్సి వస్తుందని ఆ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టింది.

ఇకా ఇంత పర్సనల్ విషయాన్ని అనసూయ అంత పబ్లిక్ గా షేర్ చేసుకోవడం మామూలు విషయం కాదు. అనసూయ డేర్ ను కనిపెట్టిన తన అభిమానులు ఒక రేంజ్ లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -