Anchor Syamala: యాంకర్ శ్యామల అదిరే అందాలు చూస్తే మాత్రమే షాక్ అవ్వాల్సిందే!

Anchor Syamala: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది.

కాగా శ్యామల బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. మొదట నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా తనకంటూ ఒక మార్కు ని క్రియేట్ చేసుకుంది. వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల పేరు ఎక్కువగా సోషల్ వినిపిస్తోంది. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది శ్యామల.

 

కాగా మొదట్లో అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ వచ్చిన శ్యామల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అందాల కనువిందు చేస్తోంది. ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో నెమ్మదిగా గ్లామర్ డోస్ ని పెంచుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్యామల తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో గ్లామర్ షో చేశారు. శ్యామల ఫోటోలు చూసిన నెటిజెన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. శ్యామల లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో యాంకర్ శ్యామల తన ఎద అందాలతో కుర్ర కారుకు అందాల కనివిందు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది...
- Advertisement -
- Advertisement -