Anjali: పాపం అంజలి లైఫ్ లో ఇంత కష్టపడిందా!

Anjali: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీత పాత్రలో నటించిన అంజలి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. షాపింగ్ మాల్ తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన అంజలి అచ్చమైన తెలుగు అమ్మాయి. తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురు గ్రామం ఈమె స్వస్థలం.

పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకి మకాం మార్చింది. అవటానికి తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది అంజలి. ఈమె మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది దాని ద్వారా తమిళ నటుడు జీవ సరసన తమిళంలో నటించిన అంజలి.

 

ఆ సినిమా తెలుగులో డేర్ గా విడుదలైంది. ఆ తర్వాత షాపింగ్ మాల్ సినిమా తో మంచి హిట్ అందుకొని తన నటనతో విమర్శకుల అందుకుంది అంజలి. జర్నీ సినిమాలో కూడా అదే నటనను ప్రదర్శించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడిందంట.

 

ఈమె సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆమె చేతికి ఇవ్వకుండా టార్చర్ పెట్టారు. డబ్బుల కోసం ఆమెకు ఇష్టం లేని క్యారెక్టర్లు కూడా చేయించేవారంట ఆమె కుటుంబ సభ్యులు. ఆ బాధని భరించలేని అంజలి చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళటం ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది.

 

మళ్లీ తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని కెరియర్ పైన దృష్టి పెట్టింది అంజలి. అయితే ప్రేమలో కూడా తనకి చేదు అనుభవం ఎదురయింది. తమిళ స్టార్ నటుడు సన్ తో ప్రేమాయణం నడిపి తర్వాత అతను మోసం చేయడంతో తమిళంలోనే మరొక స్టార్ హీరోని ప్రేమించింది అంజలి.

 

ఆ ప్రేమ కూడా విఫలం అవటంతో ఇప్పుడు మరొక డైరెక్టర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి అదైనా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. తాజాగా ఆమె రామ్ చరణ్ 15 సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది అంజలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -