Jr NTR-Ram Charan: అక్కడ చరణ్, ఎన్టీఆర్ తొక్కుకుంటూ పోతున్నారా?

Jr NTR-Ram Charan: గత రెండు మూడు రోజుల వారాలుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఈ నోట విన్నా కూడా ఎక్కువగా రాజమౌళి పేరు వినిపిస్తోంది. అపజయం ఎరుగని దర్శకుడుగా రాజమౌళి దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్గానే ఆడుతూ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికీ జపాన్ లో ఆర్ఆర్ఆర్ 200కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అక్కడ 1 బిలియన్ యిన్ కలెక్షన్లను సాధించి ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. జపాన్ లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పాలి.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు రాజమౌళి కీర్తి ప్రతిష్టలను పెంచింది.

 

అయితే ఇలా పంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడం అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పడం కేవలం జక్కన్న కు మాత్రమే సొంతం అని చెప్పవచ్చు. కాగా జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీకి కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా మారిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -