Girls: రోజు సెక్స్ వల్ల స్త్రీలకు ప్రయోజనాలు ఉన్నాయా?

Girls: సాధారణంగా చాలామంది పురుషులు స్త్రీలు సెక్స్ విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. మరి కొంతమంది ప్రతిరోజూ సెక్స్ లో ప్రతి రోజు పాల్గొనవచ్చా సెక్స్ లో ఎక్కువగా పాల్గొనడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇదే విషయంపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిపిన శాస్త్రవేత్తలు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి వెల్లడించిన విషయం తెలిసిందే. మరి తరచూ సెక్స్ లో పాల్గొనడం వల్ల స్త్రీలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తరచుగా శృంగారంలో పాల్గొనే మహిళల్లో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా శృంగారం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తరుచూ సెక్స్ చేయడం వల్ల వారి మెదడు అలాగే శరీరం లోని ఇతర అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. శారీర, మానసిక ధృఢత్వానికి సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. రతి క్రీడ వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తరుచూ సెక్స్ చేయడం వల్ల ఉత్పత్తయ్యే న్యూరోట్రాన్స్మీటర్లు మెదడు పనితీరును సరిచేస్తాయి.

అలాగే కలయికలో స్త్రీలు పొందే తృప్తి వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. స్త్రీల్ శారీరక, మానసిక వికాసానికి ఇది తోడ్పడుతుంది. రెగ్యులర్ గా లైంగిక కోరికలు తీర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. ఎక్కువ సెక్స్ తక్కువ గుండె జబ్బులు అంటున్నాయి అధ్యయనాలు. అయితే క్రమం తప్పకుండా సెక్స్ చేసే వారి సంసార జీవితమూ హాయిగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో లైంగిక సాన్నిహిత్యం వల్ల ఇద్దరి మధ్య అనురాగం పెరిగి కాపురం చికాకులు లేకుండా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -