Rakesh-Sujatha: జబర్దస్త్ కోసం రాకేశ్, సుజాత అన్ని రూ.లక్షలు తీసుకుంటున్నారా?

Rakesh-Sujatha: తెలుగులో అత్యంత పాపులర్ అయ్యింది జబర్తస్త్ షో. ఈ షో ఇప్పటికే టాప్ రేటింగ్ లో నడుస్తోంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయటంలో ఈ షో నిర్వాహకులు ముందుంటారు. జబర్దస్త్ ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది. ఈ తరుణంలో కొందరు రెమ్యూనరేషన్ తక్కవైనా పర్వాలేదు జబర్దస్త్ లో కనిపిస్తే చాలనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారట. వారిలో ర్యాకింగ్ రాకేశ్, సుజాతల పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం జబర్దస్త్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని అంటున్నారు. దీంతో మల్లెమాల యాజమాన్యం రెమ్యూనరేషన్ విషయంలో నిబంధనలు విధించిందట. కొందరు స్కిట్ చేసేవాళ్లకు క్యాష్ కటింగ్ పేరుతో తమకు వచ్చే రెమ్యూనరేషన్ లో కోత విధిస్తుందట. ఇలా చేయడం వల్ల చాలా మంది నిరాశతో ఉన్నారట. అయితే ఈ సమయంలో అలా కట్ చేయకుండా ఉండాలంటే తాము ఓకే చేసిన రెమ్యూనరేషన్ కు పనిచేయాలని అంటున్నారటన. ఈ నిబంధనలు ఒప్పుకోని కొందరు జబర్దస్త్ కు రావడం లేదని అంటున్నారు. ఒకవేళ రావాలని అనుకుంటే తక్కువ రేమ్యూనరేషన్ ఉంటుందని చెబుతున్నారట.

 

జబర్దస్త్ లో కొనసాగుతున్న ర్యాకింగ్ రమేశ్, సుజాతలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రోజుల పాటు వీరు కలిసి చేసిన తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరి రెమ్యూనరేషన్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మిగతా వారికంటే వీరు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనట. మల్లెమాల యాజమాన్యం వీరికి ముందే ఆ విషయం చెప్పింట. అయితే తాము జబర్దస్త్ లో కనిపిస్తే చాలు పారితోషికంతో పనిలేదని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -