Karnataka Election: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ వెళ్లడం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా?

Karnataka Election: దేశవ్యాప్తంగా రాజకీయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని కాంగ్రెస్ తిరిగి కోల్పోవడం చాలా కష్టమని భావిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుపొందడం వల్ల ఈ పార్టీకి కాస్త బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలలో హస్తం తన హవా చూపించింది. ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరింత సమర్థ వంతం పనిచేయడానికి మార్గం చూపాయి. ఇలాగే కష్టపడితే దేశంలో అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇలా పార్టీ పని అయిపోయింది అనుకున్న తరుణంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణాలేంటి పార్టీ గెలుపుకు దోహదం పడిన అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే…కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి గల కారణం అధిష్టానం కర్ణాటక పై పెట్టిన ఫోకస్ అని చెప్పాలి. కాంగ్రెస్ నేతలు జోడో యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాత్రను 140 రోజుల పాటు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 21రోజుల పాటు నడిచారు. మొత్తం 511 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగింది.

 

ఇక ఈ జోడోయాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొనడం ఈ యాత్రకు మరింత వచ్చేలా చేసింది. కాంగ్రెస్ లో ఓ వైపు సిద్ధారామయ్య, మరోవైపు డీకే శివకుమార్ లకు సమ ప్రాధాన్యం లభించింది. దీంతో ఎవరు సీఎం అన్న వివాదం అనంతరం పార్టీ గెలుపు కోసం వీరిద్దరు చేతులు కలపడంతో ఇద్దరు కలిసి గెలుపుకోసం శ్రమించారు.

 

అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని, సంక్షేమ పథకాలపై కూడా పార్టీ నేతలు దృష్టి సారించారు. తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి పథకం కింద 1.5 కోట్ల మంది గృహిణులకు రూ.2000 నెలకు సాయం చేస్తామని ప్రకటించింది. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల ఉచిత బియ్యం, యువనిధి యోజనక కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3000, రూ.1,500 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపింది. ఈ పథకాలే

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -