Fear of Intercourse: సెక్స్ విషయంలో భయపడుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Fear of Intercourse: చాలామందికి శృంగారం అనగానే తెలియని భయం అపోహలు, సందేహాలు నెలకొంటూ ఉంటాయి. వీటన్నిటిని మనసులో పెట్టుకొని సెక్స్ లో పాల్గొనడం వల్ల పూర్తిస్థాయిలో సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు. మరి ముఖ్యంగా పెళ్లయిన వారితో పోల్చుకుంటే పెళ్లి కానీ యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్లైన వారు ఏదోలా కానిచ్చేసినా పెళ్లి కాని యువత డేటింగ్ కు వెళ్లినప్పుడు లేదా మొదటి సారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కొన్ని సందేహాలు సహజంగా వారి మూడ్ ను పాడు చేస్తుంటాయి. అప్పటివరకు శృంగారం గురించి వారు విన్నవి భయాలుగా మారి వారిని వెనక్కి లాగుతుంటాయి. మరి శృంగారం విషయంలో ఎటువంటి భయాలను పక్కన పెట్టాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలా మందికి తన భాగస్వామికి ఎస్టీడీ లేదా హెర్పెస్, క్లామిడియా వంటి లైంగికవ్యాధులేమైనా ఉన్నాయేమో అనే అనుమానం ఎక్కువగా భయపెట్టే అంశం. అందుకే బాగా తెలిసిన వ్యక్తులతో తప్ప సెక్స్ కి ఇష్టం చూపరు. అయితే పార్టనర్ తో ఈ విషయాలు చర్చించడం చాలా ముఖ్యం. వారికి అలాంటివి ఉన్నాయా, టెస్టులు చేయించుకున్నారా అనే విషయాల్లో క్లారిటీ వస్తే సెక్స్ లో ఎంజాయ్ చేయవచ్చు. పెళ్లి కానీ యువత మొదటిసారి సింగారంలో పాల్గొంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం చాలామందిని శృంగారంలో వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అయితే దీనికోసం చాలామంది కండోమ్ వాడతారు. కాకపోతే కండోమ్ వందశాతం సేఫ్టీ కాదు. సెక్స్ మధ్యలో చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భనిరోధక అంశాల గురించి బాగా తెలుసుకున్నాకే సెక్స్ లో పాల్గొనడం మంచిది.

చాలామందికి ఎప్పుడూ ప్రయత్నించి పొజిషన్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొత్త పొజిషన్లు ట్రై చేయాలి అనిపించినప్పటికీ ఆ విషయం చెబితే పార్ట్నర్ ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు. సెక్స్ లో పీక్ కు చేరుకున్న తరువాత స్కలనం విషయంలో బాగా అనుమానాలుంటాయి. పర్లేదా వదిలేయచ్చా అనే డౌట్లు మగవాళ్లని అప్పటివరకు పొందిన అనుభూతిని కోల్పోయేలా చేస్తాయి. అయితే అమ్మాయిలు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటారు. కాబట్టి దాని మీద డౌట్ పెట్టుకోకపోతే ఎండింగ్ లో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. శృంగారంలో మంచి, చెడు అనేది ఉండదు. రేప్ లోనే అది సాధ్యం. అందుకే ఆ విషయంలో మీరు చెడ్డగా ఉన్నాననుకోవడం సరికాదు. కాకపోతే కాస్త స్మూత్ గా మీ భాగస్వామి మూడ్స్ కు అనుగుణంగా చేయడం వల్ల మీరు మీతోపాటు మీ భాగస్వామీ తృప్తి పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -