Girls: అమ్మాయిల వైపు ఆకర్షితులై ఏకాగ్రత కోల్పోతున్నారా.. ఏం చేయాలంటే?

Girls: సాధారణంగా స్త్రీ పురుషులలో సెక్స్ కోరికలు కలగడం అన్నది సహజం. అయితే ఇప్పుడు స్త్రీలతో పోల్చుకుంటే పురుషులలో ఈ సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని ఇట్టే కనిపెట్టేయవచ్చు. చాలామంది పురుషులు అమ్మాయిలను చూడగానే సెక్స్ గురించి ఆలోచించడం వల్ల అమ్మాయిని చూసే విధానం అలాగే చూడటం వల్ల పురుషాంగం గట్టి పడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అబ్బాయిలకు నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం గా మారిపోతూ ఉంటుంది.

అమ్మాయిలను చూడగానే ఆకర్షితులవ్వడం వల్ల అనుకోకుండా పురుషాంగం గట్టిపడడం అది అందరి ముందు గలీజ్గా కనపడడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇదే విషయం గురించి డాక్టర్ ఒక అద్భుతమైన చిట్కా తెలిపారు. యుక్త వయసులో ఉన్న వారికి అటువంటి ఆలోచనలు రావడం అన్నది సహజం. ఆ సమయంలో హార్మోన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. మొదట పురుషులు చేయాల్సిన పని దానిని పెద్ద సమస్య అనుకోవడం మానేయాలి. అది నాచురల్ గా ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య కాబట్టి దానిని పెద్ద సమస్యగా భావించకూడదు.

 

అమ్మాయిలను ఆ దృష్టితో చూసినప్పుడు నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా లేకపోతే అందరికీ ఇలాంటి దృష్టి కలుగుతుందా ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. అలాగే అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి అనుకున్నవారు ముందుగా అమ్మాయితో మాట్లాడడానికి వెళ్లే ముందు ఆ అమ్మాయి తో మాట్లాడుతున్నాను స్ట్రైట్ గా కరెక్ట్ గా ఉండాలి అన్న ఆలోచనని మీలో మీరు అనుకోవాలి. మరొకటి ఐ కాంటాక్ట్ ఎప్పుడూ కూడా కలలోకి కళ్ళు పెట్టి మాత్రమే చూడాలి. అలా కళ్లలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు అవతల వ్యక్తి కూడా మనం మాట్లాడే మాటలు వింటున్నాడు అన్న ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఎక్కువసేపు అలాగే కలలోకి చూడలేని వారు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వారి చేతులను వస్తువులను అటు ఇటు చూపును మళ్ళీస్తూ ఉండాలి. అలా చుట్టూ ఏదైనా వస్తువులు ఉంటే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -