Wife-Husband: మీ భర్తలను మీరు వేధిస్తున్నారా.. ఆ తప్పు మాత్రం చేయొద్దంటూ?

Wife-Husband: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారి ఒకరినొకరు చంపుకోవడం దూషించుకోవడం విడాకులు తీసుకోవడం వరకు కూడా వెళ్తూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ భార్యాభర్తలిద్దరూ బాగా విడిపోయి బాగానే ఉన్నా వారికి పుట్టిన ఆ పిల్లల పరిస్థితి ఎటు కాకుండా పోతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యాభర్తలు చేస్తున్న తప్పులను అది పెద్ద తప్పు ఇదే. ఎందుకంటే చాలామంది భార్యలు భర్తల నుంచి విడిపోయిన తర్వాత తమ పిల్లలను భర్త దగ్గరికి పంపించకుండా వారీ దగ్గరే పెట్టుకోవాలి వారి పుట్టింటి దగ్గరే ఉండాలి.

తండ్రి తరఫున బంధువులతో తండ్రితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు అన్న స్వార్థంతో ఆలోచిస్తూ తండ్రి కుటుంబానికి పిల్లలు దూరం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో స్త్రీలు మరిచిపోతున్న అతి పెద్ద ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పటికైనా భర్త నుంచి విడిపోయిన కూడా పిల్లల వారసత్వం అన్నది భర్త తరపు నుంచి వస్తుందే తప్ప భార్య తరపు నుంచి రాదు. అలాగే పుట్టే పిల్లలు కూడా భర్త వంశానికే వారసులవుతారే తప్ప భార్య పుట్టింటికి వారసులు కారు. చాలామంది స్త్రీలు తర్వాత ఆ పిల్లను తండ్రి దగ్గరికి పంపించకుండా చేసి ఒంటరిగా పెంచడం వల్ల ఇటు తల్లి తరపున వారు లేక అతి తండ్రి తరఫున వారు లేక ఒక 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్లు అనాధలుగా మిగిలిపోతున్నారు.

 

ఎందుకంటే పిల్లలకు తండ్రి తరఫున తల్లి తరపున సమానమైన హక్కులు బంధుత్వాలు ఉంటేనే వారికి ఒకవైపు కాకపోయినా మరొకవైపు అయినా సమాజంలో గౌరవం దక్కుతుంది. కేవలం ఒక్క సైడు మాత్రమే ఉండడం వల్ల మీకు ఒక ఏజ్ వచ్చేసరికి మీకు ఏదైనా అయ్యి చనిపోతే వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఈ విషయంలో స్త్రీలు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా అని పురుషులు మౌనంగా ఉండకుండా కోర్టుకు వెళ్లడం వారి పిల్లలపై తనకు కూడా సమాన హక్కు ఉంది అని పోరాడి పిల్లలను తన వైపు తెచ్చుకోవడం లాంటివి చేయాలి. కాబట్టి పెళ్లయి భర్త నుంచి విడిపోవాలి అనుకుంటున్నా వివాహితులు ఇప్పటికైనా మీకు పుట్టిన పిల్లలకు భర్త వంశం అభివృద్ధి చెందుతుందే తప్ప మీ పుట్టింటి వంశం అభివృద్ధి చెందదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -