Summer: వేసవిలో ఎక్కువగా సంభోగము చేస్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Summer: సాధారణంగా ప్రతి ఒక్కరికి శృంగా కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే కొందరు పూర్తిస్థాయిలో అనుభవిస్తుంటే మరి కొందరు ఏదో పాల్గొనాలి అంటే పాల్గొనాలి అన్నట్టుగా సంభోగము లో పాల్గొంటూ ఉంటారు. ఇకపోతే చాలా మంది ఉదయం కంటే రాత్రి సమయాల్లోనే శృంగారం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. నూటికి ఎనభై ఐదు శాతం జంటలు రాత్రి సమయంలోనే శృంగారం చేయడానికి ఇష్టపడతారు. ఇంకొందరు పగలు చేయడానికి ఇష్టపడతారు. రాత్రి వేళలోనే ఎక్కువ మంది సంభోగములో పాల్గొంటారు.

అందుకు గల కారణం రాత్రి సమయంలో భార్య, భర్తలు ఇద్దరికీ ఎక్కువ సమయం ఉండడం, ఉదయం, సాయంత్రం పగలు ఇలా మిగతా సమయాల్లో బిజీగా ఉండడం వల్ల రాత్రి పూటే ఎక్కువ మంది జంటలు నైట్ టైమే సంభోగము చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. చాలా మంది ఫుల్‌గా భోజనం చేశాక సంభోగము చేయడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల శక్తి బాగా వచ్చి ఆ కార్యాన్ని ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు. కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఎక్కువగా భోజనం చేశాక సంభోగము చేయడం వల్ల అసిడిటీ, కడుపులో మంట వంట సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

మాములుగా ఉదయం 6 నుంచి 8 మధ్య ఈ సమయంలో పురుషులకు సంభోగము చేయాలనే కోరికలు ఉంటాయి. ఈ టైమ్‌లో కూడా వారి పవర్ బాగా ఉంటుంది. అదే విధంగా మహిళల విషయంలో మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంటుదట. కాబట్టి ఈ సమయంలో కలయిక మెరుగైన ఫలితాలను ఇవ్వదు. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సమయంలో స్త్రీలకు ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదల అవుతాయి. కాబట్టి ఈ టైమ్‌లోనే స్త్రీలకు సంభోగము కోరికలు ఎక్కువగా పెరుగుతాయట. కానీ, పురుషులకు మాత్రం ఈ టైమ్‌లో కోరికలు తగ్గుతాయి. సంభోగము విషయంలో సమయం చూసినట్లుగా కాలం కూడా ఆధారపడి ఉంటుదట. సాధారణంగా చాలా మంది అన్ని కాలాల్లోనూ డిఫరెంట్‌గా ఉంటుదట.

కాబట్టి కాలాలను బట్టి కలయిక మంచిది. సాధారణంగా మిగతా కాలాలతో శీతాకాలంలో కలయిక వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఎండలో ఎక్కువ పని చేసే వారు శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున శరీరం నుండి నీరు వెళ్లి పోవడం వల్ల త్వరగా అలసిపోతారు. నీరు తాగినా కూడా బయటకు మళ్లీ జీవం వచ్చినట్లుగా అనిపించినా కూడా లోన శరీర భాగాలు మాత్రం వెంటనే నీటిని అందుకోలేవు. కాబట్టి ఆ సమయంలో సెక్స్ చేయడం వల్ల ఆ శరీర భాగాలు మరింత ఒత్తిడికి లోనవుతాయి. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వేసవి కాలంలో సంభోగముకు దూరంగా ఉండటం మంచిది. అలా అని సంభోగము కి ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -