Viagra: వయాగ్రాని దాంతో కలిపి తీసుకుంటున్నారా.. ఇది తెలుసుకోండి?

Viagra: చాలామంది పురుషులు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడం కోసం వయాగ్రా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది అంగస్తంభన సమస్య వస్తుందేమో అని భయంతో ముందుగానే ఈ టాబ్లెట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది తెలియక వయాగ్రా టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది తమకేదో లైంగిక లోపం ఉందనే అపోహతో వయాగ్రాను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వయాగ్రాని ఉపయోగించాలి అనుకున్న వారు ముందుగా వైద్యున్ని సంప్రదించడం మంచిది.

శృతిమించి వయాగ్రా వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఒక సర్వే ప్రకారం పాతికేళ్ల వయసు లోపు ఉన్న యువకులు ఎక్కువగా వయాగ్రాన్ని ఉపయోగిస్తున్నారు. వయాగ్రా పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే అన్న విషయం తెలిసిందే. అయితే యుక్త వయసులో ఉన్న వారికి అంగస్తంభన సమస్యలు ఉండవు. కేవలం అది వారి ఆందోళన అపోహలు మాత్రమే. మానసిక ఆందోళనలే అంగస్తంభన లోపాలకు, శీఘ్ర స్ఖలనాలకూ దారి తీస్తుంటాయి.

 

మానసిక వ్యాధులు తగ్గడానికి వాడే యాంటీ డిప్రెసివ్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కూడా దీనికి మరో కారణం. మారిజునా, గంజాయి కూడా కారణమే. వయాగ్రా కారణంగా కళ్లకు తీవ్ర నష్టం కలుగుతుంది. వర్ణ దృష్టిపై ప్రభావం చూపుతుంది. దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వయాగ్రా పిల్స్ పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తాన్ని స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. అయితే వయాగ్రా ని ఇప్పుడు పడితే అప్పుడు వేసుకోకుండా సెక్స్ lonపాల్గొనాలి అనుకున్న సమయానికి కంటే గంట ముందుగా వేసుకోవాలి.

 

అప్పుడే దాని పనితీరు బాగుంటుంది. వయాగ్రాని ఆహారంలో కలుపుకొని తీసుకోవచ్చు. వయాగ్రాని గ్రేప్ జ్యూస్ లేదా ద్రాక్ష రసంలో మాత్రం కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దాని పనితీరు తగ్గిపోతుంది. వీర్యం బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం మాత్రం తగ్గడంలేదని అంటూ ఉంటారు. అటువంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించడం అవుతది. వయాగ్రాని రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి అది కూడా 50 ఎంజికి మించకూడదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్...
- Advertisement -
- Advertisement -