Shivani-Shivathmika: శివాని శివాత్మికలకు అవి కూడా చేత కాదా.. అసలేం జరిగిందంటే?

Shivani-Shivathmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ తెలియని వారుండరు. వీరిద్దరూ సీనియర్ యాక్టర్లు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే శివాని, శివాత్మిక. వీరు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హాట్ హాట్ లుక్స్ తో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఆయితే వీరి గురించి ఓ ఇండస్ట్రింగ్ విషయం తెలిసింది.

ఉగాది పండుగ ముచ్చట్లని మీడియాతో పంచుకున్నారు శివానీ, శివాత్మిక. హైదరబాద్ లో ఉంటే అమ్మ ,నాన్న ,మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటామన్నారు.అమ్మ ఉగాది పచ్చడి,గారెలు,పులిహోర, పాయసం, ఇలా అన్నీ చేస్తుంది.ఒకవేళ మేం చెన్నైలో ఉంటే అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటామన్నారు.

 

ఇంకా మంచి ఆర్టిస్ గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నానని శివాని అన్నారు. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యమన్నారు. ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నానని శివాత్మిక అన్నారు. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని
కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదని అన్నారు. దీంతో ఇది విన్న వాళ్లంతా అవాక్కవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -