Arha: అర్హ కోసం అల్లు అర్జున్ ఎంత పని చేశాడో తెలుసా?

Arha: అన్ని బంధాల్లో తండ్రి కూతుళ్ల బాండింగ్ ఎంతో ప్రత్యేకం. ప్రతి కూతురికి తన ఫస్ట్ హీరో తండ్రినే. తండ్రి తన కూతురిని గారాల పట్టిగా చూసుకుంటాడు. ఎప్పటికప్పుడు తండ్రి తన కూతురితో కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఓ ఫ్రెండ్‌గా, సపోర్టర్‌గా ముందుంటాడు. కూతురి భవిష్యత్ కోసం తన కోరికలు, ఇష్టాలను త్యాగం చేస్తాడు. కూతురి సంతోషం కోసం ఎంతో తాపత్రయ పడుతుంటాడు. భవిష్యత్‌లో తన కూతురు ఎలాంటి కష్టాలు పడొద్దని ఆస్తిని సంపాదిస్తాడు. తన ఆస్తిలో సగాన్ని కూతురికి రాసిస్తాడు. అలాంటి పనే టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేశాడు. తన కూతురి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అల్లుఅర్జున్ ఎదిగాడు. ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. పుష్ప-2 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఎన్ని సినిమా చేసినా.. కుటుంబం, పిల్లలతో సంతోషంగా గడుపుతుంటారు. పిల్లలతో సంతోషంగా గడిపే ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన కూతురు అర్హా భవిష్యత్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సెన్సేషనల్‌గా మారింది. ఏ తండ్రి చేయని పని అల్లు అర్జున్ చేశారు. తన ఆస్తిపై పూర్తి హక్కులను కూతురికి వచ్చేలా వీలునామా రాయించారట. ఈ విషయం లీక్ అవ్వడంతో అల్లు అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్ల అంటేనే భారంగా చూసే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ బన్నీ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రతి తండ్రి ఇలాంటి పని చేయాలని సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -