Aryan Dutt: అద్భుత క్యాచ్.. ఒంటిచేతితోనే అందుకున్న నెదర్లాండ్ ఆటగాడు

Aryan Dutt: క్రికెట్ చాలా ఫన్నీగా గేమ్ అంటారు. క్రికెట్ మ్యాచులో చాలా చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి చరిత్రలో నిలిచి పోతూ ఉంటారు. ఎన్నో అద్బుతాలు, నివ్వెరపోయే, ఆశ్చర్యానికి గురి చేసే ఘటనలు క్రికెట్ లో జరుగుతూ ఉంటాయి. అద్బుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్ లో ఆటగాళ్లు మెరుస్తూ ఉంటారు. తమ రికార్డులతో రాత్రికి రాత్రే ఆటగాళ్లు స్టార్ గా ఫేమ్ లోకి వచ్చిన స్టార్ గా మారిపోతూ ఉంటారు. అందుకే క్రికెట్ లో ఎప్పుడూ ఏ ఆటగాడు పాపులర్ అవుదాడో.. ఎప్పుడు ఈ అటగాడ పేలవ ప్రదర్శనతో జట్టుకూ దూరమవుతాడో తెలియదు.

తాజాగా క్రికెట్ మరో అద్బుతం చేటోచేసుకుంది. నెదర్లాండ్ ఆటగాడు ఒంటిచేతిలో క్యాచ్ పట్టి అబ్బురపరిచాడు. ఇప్పటివరకు ఒంటిచేతిలో ఇలా క్యాచ్ లు పట్టిన వారిని ఎవరూ చూడలేదు. క్రికెట్ లో తొలిసారి ఒంటిచేతితో అద్బుతమైన క్యాచ్ పట్టాడు నెదర్లాండ్ ఆటగాడు. తన క్యాచ్ లో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంను ఔట్ చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజం 91 పరుగుల వద్ద ఔటయయ్యాడు. 43వ ఓవర్ లో నాలుగో బంతికి నెదర్లాండ్ ఆటగాడు ఆర్యన్ దత్ అద్బుత క్యాచ్ తో పెవిలియన్ కు చేరుకున్నాడు బాబర్ ఆజం. దీంతో బాబర్ ఆజం సెంచరీ మిస్ అయింది. ఆర్యన్ దత్ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాబ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆదివారం నెదర్లాండ్ తో తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు ష ఫీక్, ఫఖర్ జమాన్ 43 బంతుల్లో 2,26 పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బాబర్ ాజం 125 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సులతో 91 పరుగుల తో చెరలేగిపోయాడు. ఆ తర్వాత ఆఘా సల్మాన్ 24, నవాజ్ 27, మహ్మద్ వసీం జూనియర్ 11 పరుగులు చేసి. దీంతో 49.4 ఓవర్లలో 260 పరుగులకే పాకిస్తన్ ఔట్ అయింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెదర్లాండ్స్ పోరాడి ఓడింది. 16 పరుగులతో పరాజయం పాలైంది. ఇక రెండో వన్డేలో కూడా పాక్ గెలిచింది. దీంతో మూడో వన్డే మిగిలి ఉండగానే పాకిస్తాన్ సిరీస్ కైవసం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -