Ashu Reddy: మత్తెక్కించే పోజులతో మతిపోగొట్టిన అషు.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్!

Ashu Reddy: సోషల్ మీడియాలో డబ్స్మాష్ వీడియోలతో పరిచయమైన అషూ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. జూనియర్ సమంతగా గుర్తింపు రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది
ఇక బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షో లలో యాంకరింగ్, కమెడియన్ గా చేసి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు భలే సందడి చేస్తుంది. తన అందచందాలతో అందర్నీ తనవైపు మలుపుకుంటుంది.
తాజాగా మరికొన్ని ఫోటోలు తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. అందులో స్టన్నింగ్ లుక్కుతో మత్తెక్కించే ఫోజులతో బ్లాక్ డ్రెస్ లో అందరి మతిపోగొట్టింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts