Ashu Reddy: అందాలు ఆరబోస్తున్న జూనియర్ సమంత.. వెరీ హాట్ గురూ!!

Ashu Reddy: సినిమాల్లో అవకాశాలు రాకపోతే, టీవీ షోలు అక్కడ కూడా సక్సెస్ రాకపోతే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి మామూలైపోయింది. ఇదే కోవలో చాలామంది సక్సెజ్ ని చూడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా హల్ చల్ చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఇదే రకంగా పాపులర్ అవుతున్న అశురెడ్డి హాట్ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
నలుపు రంగు చీర, తెలుపు రంగు బ్లౌజ్ తో తన బ్యాక్ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసిన అశు రెడ్డి.. ‘ప్రజలందరికీ నా బ్యాకే ఇష్టపడతారు. ఎందుకంటే కొంతమంది ఎప్పుడు వెనుకే మాట్లాడతారు’ అంటూ బోల్డ్ గా రాసుకొచ్చింది. తన యద అందాలను ఈ ఫోటో షూట్ లో బాగా చూపిస్తున్న ఈ అమ్మడు.. హాట్ గా కనిపించి అవకాశాలను అందుకోవాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ మధ్య రెచ్చిపోయి హాట్ గా ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. బోల్డ్ కంటెంట్ తో నెటిజన్లను తనవైపుకు తిప్పుకుంటోంది. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో తొడలు చూపిస్తూ.. వార్తల్లో నిలిచిన ఈ బోల్డ్ బ్యూటీ సినిమా అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. ఆ మధ్యన ‘కామెడీ స్టార్స్’లోనూ కొన్ని రోజులు సందడి చేసిన ఈ భామ తర్వాత మాత్రం కనిపించకుండా పోయింది.

బిగ్ బాస్ మూడో సీజన్ లో అవకాశం పొందిన ఈ జూనియర్ సమంత.. పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. మొత్తానికి చేతిలో పెద్దగా సినిమాలు, టీవీ షోలు లేకపోవడంతో తనదైన స్టైల్ లో హాట్ ఫోటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ… ట్రెండ్ లో ఉంటోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -