Atrocity: తాత, మామ తండ్రి రెండేళ్లుగా అత్యాచారం.. ఎక్కడో తెలుసా?

Atrocity: కొందరి దుర్మార్గుల తీరుతో సభ్య సమాజానికి చెడ్డపేరు తీసుకువస్తోంది. వావి వరుసలు, వయస్సు భేదం లేకుండా లైంగిక దాడులకు తెగబడుతున్నారు. రక్షించేవారే భక్షించేందుకు యత్నిస్తుండటంతో మహిళలు, బాలికలకు ఎవరి వద్ద రక్షణ ఉంటుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. అమ్మాయిలను బయటకు పంపితే ఇతరులు వేధింపులకు గురి చేస్తే ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు చెబితే తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఇంటివారే ఆ దురాగానికి పాల్పడితే ఎవరికి చెప్పాలో అర్థం కాక చాలా మంది అమ్మాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా జరిగిన ఘటన గురించి వింటే ప్రపంచమంతా నివ్వెరపోయింది.

 

సొంత తండ్రి, తాతా అంకుల్‌ ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.మహారాష్ట్రలోని పుణెలో ఓ 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. బాలిక చదువుతున్న కాలేజీలో ఓ కార్యక్రమం నిర్వహించిన లెంగిక వేధింపులపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో సదరు బాలిక లేచి తనపై జరిగిన ఘటనపై లెంగిక వేదింపులపై కమిటీ సభ్యుల వినిపించింది. బాలిక చెప్పిన విషయాలను అక్కడి వారిని నివ్వెర పరిచాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక కుటుంబం మొదట్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ స్వగ్రామంలో ఉండేవారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో బాలిక పై ఆమె మామ పలుమార్లు అత్యాచారం చేశాడు. తాతయ్య కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రెండు సంవత్సరాల పాటు బాలిక ఈ నరకయాతన అనుభవించింది. 2018లో బాలిక కుటంబం పుణెకి వలస వచ్చింది.ఆ సమయంలో బాలిక తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను తన తండ్రికి చెప్పుకోలేక ఓ కాగితంపై రాసి ఇచ్చింది. అది చదివిన తండ్రి వారిపై చర్యలు తీసుకోక పొగ తల్లి లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడేÐ éడని బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -