Avanthi Srinivasa: ఆడియో కలకలం.. రాసలీలల వ్యవహారంలో మళ్లీ అడ్డంగా బుక్కైన అవంతి శ్రీనివాస్

Avanthi Srinivasa: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మళ్లీ అడ్డంగా బుక్కయ్యారు. రాసలీలల వ్యవహారంలో మళ్లీ ఆయన చిక్కుకున్నారు. లవ్యూ బంగారం అంటూ ఓ లెక్చలర్‌తో ఆయన మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఒక మహిళతో ఆయన అసభ్యకరంగా ఫోన్‌లో మాట్లాడిన రాసలీలల ఆడియో టేపు కలకలం సృష్టించగా.. తాజాగా లీక్ అయిన వీడియో సంచలనంగా మారింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఓ మహిళకు ఫోన్ చేసి అరగంట వచ్చిపో అని అంటూ మాట్లాడారు.

 

అయితే అప్పట్లో ఆ వాయిస్ తనని కాదంటూ అవంతి శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి ఐ లవ్యూ బంగారం.. నా భార్య మనల్ని గుర్తుపడుతుంది.. చాలా ఇంటిలిజెంట్ అంటూ ఆయన మాట్లాడినట్లు ఆడియో టేప్‌లో ఉంది. తాజాగా ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో వైరల్‌గా మారుతుండగా.. అవంతి శ్రీనివాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. రేపో, మాపో ఆ ఆడియో తనది కాదంటూ అవంతి శ్రీనివాస్ తప్పించుకునే అవకాశముంది.

 

అవంతి శ్రీనివాస్ విద్యావేత్తగా ఉన్నారు. ఆయన పేరు అవంతి కాలేజీల పేరుతో చాలా కాలేజీలు ఉన్నాయి. అలాంటి ఆయన ఇలా రాసలీలల వ్యవహారాల్లో చిక్కుకోవడం, మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ లీకైన ఆడియోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన చేసే పనులేంటి? అంటూ ప్రశ్నిస్తోన్నారు. అవంతి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఆయన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియోపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా స్పందించలేదు. ఈ సారైనా పోలీసులు చర్యలు తీసుకుంటారా అని కొంతమంది ప్రశ్నిస్తోన్నారు.ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చిల్లర పనులు చేయడం ఏంటి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తోన్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -