Balayya: భార్య కాకుండా బాలయ్య లైఫ్ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న హీరోల జాబితాలో నందమూరి బాలయ్య పేరు కూడా ఉంటుంది. నందమూరి నటవారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన బాలయ్య.. నందమూరి వంశ ప్రతిష్టను రెట్టింపు చేశాడు. నందమూరి నట వారసత్వాన్ని రెండో తరంలో ఎంతో దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు.

నందమూరి బాలయ్య అంటే కేవలం సినిమాలే కాదు, సేవ, రాజకీయాలు, షోలు, ఈ మధ్యన యాడ్స్ ఇలా చాలానే ఉంటాయి. టాలీవుడ్ లో రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఎక్కువగా కలిగిన హీరోగా కూడా నందమూరి బాలయ్యనే టాప్ లో ఉన్నాడు. అయితే నందమూరి బాలయ్య.. వసుంధరను పెళ్లి చేసుకోవడం, వాళ్లు ముగ్గురు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండటం తెలిసిందే.

అమ్మాయిలు అంటేనే కాస్త నాటీగా మారిపోయే నందమూరి బాలయ్య.. రియల్ లైఫ్ లో ఓ లవ్ స్టోరీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వసుంధరతో పెళ్లి కాకముందు బాలయ్య తన లవ్ స్టోరీని నడిపాడని, తర్వాత మాత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

నందమూరి బాలయ్య స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆశ అనే అమ్మాయి లవ్ లో మునిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతోనే తన జీవితాన్ని గడపాలని కూడా ఆయన అనుకున్నాడట. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బాలయ్య.. వసుంధరను పెళ్లి చేసుకోవడంతో ఈ లవ్ స్టోరీని అందరూ మర్చిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -