Coffee: కాఫీ తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు?

Coffee: మనలో చాలా మంది ఒకరోజులో ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలరు కానీ రోజుకి ఒక్కసారి అయినా టీ లేదా కాఫీ తాగకుండా అసలు ఉండలేరు. ఇంకొంతమందికి ఉదయం లేచిన తర్వాత మొదట కాఫీ టీ తాగిన తర్వాతే వారి తర్వాతి పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఒకరోజు కాఫీ తాగకపోతే ఆరోజు అంతా కూడా పిచ్చి పట్టినట్టుగా ఉంది అని అంటూ ఉంటారు. అంతలా కాఫీ టీలకు ఎడిక్ట్ అయిపోయారు. అయితే కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతారా అంతే కొంతమంది అవునని అంటూ ఉంటారు. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే కాఫీని అధికంగా తీసుకోవడం కూడా ఊబకాయానికి కారణమవుతుంది. కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది చెబుతుంటారు. మరి కాఫీ బరువును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనేది నిజం. కాపీలో ఉండే కెఫీన్ బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఎందుకంటె ఒక సగటు వ్యక్తి రోజుకు 300 mg కెఫిన్‌ను తీసుకుంటాడు. ఇందులో కాఫీ, చాక్లెట్, పానీయాలు, టీ ఉంటాయి. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పెరిగిన స్థాయి ఇన్సులిన్ స్థాయిని పెంచడంలో సహాయపడడంతో పాటు శరీరంలోని జీవక్రియ నెమ్మదిగా మారుతుంది.

బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలంటే కేలరీలను తగ్గించుకోవాలి. కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది, బరువు పెరగడానికి దారితీస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి మీరు రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీని తీసుకోవచ్చు. ఎక్కువ కాఫీ తాగడం వల్ల మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని ఆపేయవచ్చు. కాఫీలో చక్కెరను ఎక్కువ మొత్తంలో చేర్చడం వల్ల బరువు పెరుగుతారు. చక్కెరలో చాలా కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -