Cows: ఉలవలు నానబెట్టి గోవుకు తినిస్తే మీకు ఇవి సిద్ధిస్తాయి..

Cows: పశువులు, పక్షలు, జంతువులను కూడా మనుషులతో సమానంగా చూస్తుంటారు. వాటిన పెంచేందుకు ఎంత ఖర్చయినా భరిస్తే వాటి బాగోగులు చేసుకుంటారు. అయితే.. మన దేశంలో గోవులను దైవస్వరూపాలుగా భావిస్తారు. వాటికి ప్రత్యేక పూజలు సైతం చేస్తారు. దేవతలకు ప్రతీకగా గోవుగా భావించి వాటిని ఇళ్లలో పెంచుకుంటారు. వాటి నుంచి వచ్చే ఎలాంటి పదార్థమైన మనుషులకు ఉపయోగపడుతున్నాయి. అయితే.. ఆవును పూజిస్తే సకల దేవతలందరినీ పూజించినట్లుగా భావించి దాన్ని బాగోగులు జాగ్రత్తగా చేసుకుంటారు.

అయితే.. గోవకు ఆహారంగా గరికను పెడతారు. కానీ ప్రతి ఆహార పదార్థానికి ఆది దేవతలు ఉంటారు. నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడంతో మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుందని నమ్మకం. నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా పెట్టడం వల్ల మన ఇంట్లోని ధనం అభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి పెడితే మనకున్న దారిద్య్రం తొలగిపోతుంది.

నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగాతో పెడితే నరఘోష పోతుందని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడంతో మన కీర్తి పెరుగుతుంది. బియ్యప్పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -