Bigg Boss: ఆ విషయంలో బిగ్ బాస్ హిమజ రియల్లీ గ్రేట్.. వాళ్లకోసం అలా చేస్తూ?

Bigg Boss: ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్నా అంటారు. అచ్చం దాన్ని నిరూపిస్తోంది బిగ్ బాస్ బ్యూటీ హిమజ. బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన హిమజ తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాల ద్వారా అంచనాలకు
మించి పాపులర్ అయ్యారు.హిమజ పూర్తి పేరు హిమజ మల్లిరెడ్డి కాగా రామ్ హీరోగా తెరకెక్కి న సినిమాలలో ఆమె ఎక్కు వగా నటించారు.

 

ఓ ఇం టర్వ్యూలో హిమజ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమ్మాయిలు,అబ్బాయిలు అంటూ బారియర్స్ లేవని మగవాళ్లు మనం సేమ్ అని ఆమె తెలిపారు. సొసైటీ వల్ల నేను కూడా ఏడ్చానని ఘోరంగా బాధ పడ్డానని హిమజ పేర్కొన్నారు.మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనకు తెలిసినట్లయితే ఎవ్వరు చెప్పినా ఆగేది లేదని ఆమె చెప్పుకొచ్చారు. మనం ఆ కాన్ఫి డెన్స్ తో వెళ్లిపోవడమే అని హిమజ అభిప్రాయం వ్య క్తం చేయడం గమనార్హం.

యూజ్ లెస్ మాటలు బయటకు వెళ్లిపోవాలని మనస్సులోకి వెళ్లిపోకూడదని అమె కామెంట్లు చేశారు.ప్రస్తుతం బయటి వాళ్ల గురించి ఆలోచించడం కంటే మా ఇంట్లో మా డ్రైవర్ పిల్లలను చదివించాల్సిన బాధ్యత తనపై ఉందని డ్రైవర్ కు ముగ్గురు పిల్లలు అని నా సర్కిల్ ను మొదట ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను భావిస్తున్నానని హిమజ చెప్పుకొచ్చారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నట్టు హిమజ పరోక్షంగా కామెంట్లు చేశారు. నేను ఏదైనా బ్రాం డ్స్ ప్రమోట్ చేసిన సమయంలో కంపెనీల నుంచి పాజిటివ్ కామెంట్లు వస్తాయని ఆమె తెలిపారు.నెగిటివ్ కామెంట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలని హిమజ అన్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -