Bikini Dress: ఈ హీరోయిన్ కు సిగ్గుందా.. ఇంతలా దిగజారి చూపించాలా?

Bikini Dress: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులో లోఫర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే దిశాపటాని సినిమాల విషయంలో కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆమె వస్త్రధారణ విషయంలో ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ హీరోయిన్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.
 తరచూ ఈమె బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. ఉర్ఫి జావెద్ ఎక్కువగా వస్త్రధారణ విషయంలో ఈమెనే వైరల్ అవుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. దిశా పటాని అందాలకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె కొత్త ఫొటోస్ ని షేర్ చేసింది అంటే చాలు క్షణాల్లో వైరల్ అవ్వడంతో పాటు లక్షల్లో లైక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్ ఎఫైర్ల విషయంతోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.. బాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దిశాపటానికి సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో దిశాపటాని బ్లాక్ కలర్ బికినీ డ్రెస్ ను ధరించి దానిపై ఫ్యాంటుని వేసుకుంది. అందులో తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించే విధంగా డ్రెస్సులు వేసుకోవడంతో నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఛీ ఛీ అంటూ ఆమెపై ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు. అంతేకాకుండా హీరోయిన్కు సిగ్గుందా? ఇంతలా దిగజారిపోయి చూపించాలా?అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -