Bumper offer: పెళ్లి కాని వాళ్లకు బంపర్ ఆఫర్.. ఏం జరిగిందంటే?

Bumper offer: మామూలుగా పెళ్లి అనేది ఒక్కసారి ఒక వ్యక్తితో మాత్రమే జరుగుతుంది. ఇక ఆ వ్యక్తితో తమ జీవితాన్ని పంచుకొని చివరి వరకు ఆ వ్యక్తితోనే బతకడమే పెళ్లి జీవితం. అందుకే పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో పెళ్లి అనేది ఒక ఆటలా మారింది. నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం.. నచ్చకపోతే వదిలేసి వెంటనే మరో పెళ్లి చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి.

కానీ అప్పటి కాలంలో అలా ఉండేది కాదు. ఒక్కసారి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చివరి వరకు ఆ వ్యక్తితోనే గడిపే వాళ్ళు. ఇక ఆ వ్యక్తి మరణం ద్వారానో మరే కారణం ద్వారానో దూరం అవుతే.. ఒంటరిగా బ్రతికే వాళ్ళు తప్ప మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఉండకపోయేది. ఒకవేళ వేరే వ్యక్తితో తమ జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న కూడా అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆ విషయాలను బయట పెట్టకుండా లోలోపల ఒంటరిగా బతుకుతూ జీవించేవారు.

 

కానీ ఏ మనిషికైనా తోడు అనేది చివరి వరకు అవసరమే. ఆ తోడును దక్కించుకోవడం కోసం వెనకాల ఎన్నో ఆలోచిస్తుంటారు. పిల్లలు ఏమంటారో అని భయపడుతుంటారు. అలాంటి వాళ్లకే ఒక సంస్థ పెళ్లి చేసి మరోసారి అందమైన జీవితాన్ని అందజేస్తుంది. తాజాగా ఆ సంస్థకు సంబంధించిన ఒక మహిళ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తము చేస్తున్న పెళ్లిళ్ల గురించి తెలిపింది.

 

అయితే 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉన్న వాళ్లకు మాత్రమే పెళ్లి చేస్తారట ఆ సంస్థ. ఎందుకంటే 50 ఏళ్లు దాటాక వారు ఎవరితో ఉండక.. తమ బాధలను బయటికి చెప్పుకోకుండా కుమిలిపోతూ ఉంటారు కాబట్టి.. అలాంటి వాళ్ల కోసం మూడు రోజుల పెళ్లి చేస్తారట ఆ సంస్థ. వాళ్లకు కూడా మెహేంది ఫంక్షన్ లాంటివి కూడా జరుపుతారట. ఇక ఆవిడ ఇంకేం విషయాలు పంచుకుందో ఒకసారి ఆ వీడియో వైపు లుక్ వేయండి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -