Health Tips: అలా చేయడం ద్వారా యవ్వనంగా కనిపిస్తారట.. ఏం జరిగిందంటే?

Health Tips: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలిలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వీటి కారణంగా చాలామంది చిన్న ఏజ్ లోనే తెల్ల వెంట్రుకల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చిన్న ఏజ్ లోనే చర్మం ముడతలు పడినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇలా కనిపించడానికి గల కారణం మానవుల జీవన చర్యలో వచ్చిన అలవాట్లే అని చెప్పవచ్చు. ఇకపోతే చాలామంది పురుషులు హస్తప్రయోగం చేస్తే తొందరగా ముసలివాళ్ళు అవుతారని, అంతేకాకుండా ముఖంపై చర్మం ముడతలు పడతాయని, ముఖంలో గ్లో ఉండదని అనుకుంటూ ఉంటారు.

ఇంకొంతమంది పురుషులు అయితే హస్త ప్రయోగాన్ని తప్పుగా భావిస్తూ ఉంటారు. మరి ఈ విషయాలపై స్పందించిన డాక్టర్ సమరం మంచి మంచి విషయాలను వెల్లడించారు. వీడియోలో డాక్టర్ సమరం మాట్లాడుతూ.. పురుషులు చాలామంది హస్తప్రయోగం చేస్తే ముడతలు వస్తాయని అనుకుంటారు అది కేవలం అపోహ మాత్రమే. హస్త ప్రయోగం చేయడం వల్ల పురుషుల ఫేస్ లో గ్లో కనిపిస్తుంది. ముందే కాకుండా వాళ్ళు ఎంతో ఎనర్జిటిక్ గా మరింత యంగ్ గా కనిపిస్తారు అని తెలిపారు సమరం.

 

హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల సెక్స్ ఫీలింగ్స్ బయటకు వస్తూ ఉంటాయి. హస్తప్రయోగం చేసుకొని వారి ముఖంలో డల్నెస్ కనిపిస్తూ ఉంటుంది. డిప్రెషన్ ఉండి పనికిరానివాడేలా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా హస్తప్రయోగం చేస్తే ముడతలు వస్తాయి వృద్ధాప్య ఛాయలు వస్తాయాని చెబితే నమ్మకండి అని తెలిపారు సమరం. కాబట్టి పురుషులు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మరింత యంగ్ గా కనిపిస్తారు. చాలామంది బయట కొంతమంది చెప్పిన మాటలు వినీ భ్రమ పడుతూ ఉంటారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -