Casting Couch: డబ్బు కోసం రాజకీయ నాయకులకు ఓకే చెప్పే హీరోయిన్లు వీళ్లే?

Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపించేది సినిమా ఇండస్ట్రీలోనే అని చాలా మందికి తెలుసు. కెరీర్ తొలి నాళ్లలో అవకాశాల కోసం కొంత మంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ కి గురి అయ్యారని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఎంతో మంది ఈ పరిస్థితులను ఎదుర్కొన్నా ఇప్పటికీ ఈ విషయాలను ఎవరు బహిర్గతం చెయ్యట్లేదు. కొంత మంది హీరోయిన్లు మాత్రం కెమెరా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న పరిస్థితులను నిర్భయంగా పంచుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు ఈ పరిస్థితులను బయట పెట్టాలంటే మాత్రం మీడియా ముందు బయట పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియా ని ఫాలో అవుతుండడంతో తమకు జరిగిన మధుర జ్ఞాపకాలనైనా చేదు అనుభవాలనైనా వారి సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇప్పటికి ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే హీరోయిన్లకే కాకుండా సింగర్స్ కి డబ్బింగ్ ఆర్టిస్టులకి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ ని ఖచ్చితంగా వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు కదా. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం వీటికి కూడా ఓకే చెప్పేసారట.

ఎందుకంటే వారికి సినిమాలో నటించిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుండడంతో ఈ కాస్టింగ్ కౌచ్ విధానానికి కూడా ఓకే అంటున్నారట. అయితే దీని కోసం కొన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇంకా కొంత మందికి మాత్రం రాజకీయ నాయకుల నుంచి కూడా డబ్బులు అందుతున్నాయట. అయితే ఈ వ్యవహారం కూడా ఇప్పడి నుంచో జరుగుతుంది కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -