CBDT Officer: పనిమనిషిని బలవంతంగా ముద్దు పెట్టిన ఐటీ ఉద్యోగి.. దాంతో ఆత్మహత్య?

CBDT Officer: సమాజంలో మహిళలకు రక్షణ కరువవుతోంది. బయట మాత్రమే కాకుండా ఆఫీసుల్లో, స్కూల్స్ లో ఇలా ప్రతి ఒక్క చోట మహిళలపై అత్యాచారాలు వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చాలావరకు పెద్దపెద్ద పొజిషన్స్ లో ఉన్న వారు బాగా చదువుకున్న వారి ఆడవారిపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కూడా ఐటీ ఉద్యోగి ఆఫీస్ లో పనిచేసే ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పై కన్నేసి వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని నుంగ‌బాక్కంలో ఆదాయపు పన్ను శాఖ కార్యలయంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్ట‌న్‌ అనే 26 ఏళ్ళ వ్యక్తి సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. అతను పని చేసే ఆఫీసులో ఓ మహిళ పని మనిషిగా చేరింది. ఆమె భర్త గతంలో చనిపోయాడు. దాంతో చాలా రోజుల నుంచి ఆ మహిళ అదే ఆఫీస్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అలా కొంత కాలం తర్వాత ఇదే ఆఫీసులో పని చేస్తున్న రోక్స్ ఆ పని మనిషి పై కన్నేశాడు. ఎలాగైన ఆమెను ట్రాప్ చేసి తన కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే గత కొంత కాలం నుంచి రోక్స్ ఆ మహిళతో తరుచు మాట్లాడుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే రోక్స్ ఇటీవల తన గదిని శుభ్రం చేయాలని ఆ పని మనిషిని పిలిచాడు.

ఇక ఆ పని మనిషి రాగానే డోర్ పెట్టాడు. ఆమె పని చేస్తుండగా రోక్స్ ఆమెను గట్టిగా కౌలించుకున్నాడు. దీంతో ఆ పని మనిషి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంతటితో ఆగని ఆ కామాంధుడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ దెబ్బతో ఆ మహిళ అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇదే విషయాన్ని ఆ మహిళ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇక అధికారులు చేసేదేం లేక చివరికి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రోక్స్ ను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అతనిపై అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోవడంతో ఆమె ఒకసారి ఆత్మహత్యానికి కూడా ప్రయత్నించింది. కానీ తాజాగా అతను ముద్దు పెట్టడంతో ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు, అతని వల్ల ఒకసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా పాల్పడినట్లు ఆ మహిళా పిర్యాదులో పేర్కొంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -