Diabetes: డయాబెటిస్ కు ఈ ఐదు పండ్లతో చెక్ పెట్టండిలా?

Diabetes: ప్రస్తుత రోజులో ప్రతి పది మందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ ఉండే పరిస్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చనిపోయే వరకు పోదు. ఎన్ని రకాల ఆయుర్వేదం మెడికల్ మందులు ఉపయోగించినప్పటికీ డయాబెటిస్ పోదు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా డయాబెటిస్ ఉన్న వారు ఎటువంటి ఆహారం తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఆహార పదార్థాలు, పండ్లు, పానీయాలు ఇలా ఏది తీసుకోవాలి అన్న భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి అంటే ఐదు రకాల పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే. మరి ఆ ఐదు రకాల పండ్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయి.. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు బొప్పాయ సర్వశ్రేష్ఠమైనది. బొప్పాయితో శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది.

 

కివీ పండ్లు.. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కివీలు ఆరోగ్యానికి చాలా మంచివి. డయాబెటిస్ నియంత్రణలో కివీలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. నేరేడు పండ్లు.. నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కేవలం డయాబెటిస్ రోగులకు మాత్రమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాగే డ్రాగన్ ఫ్రూట్.. మధుమేహం నియంత్రించేందుకు డ్రాగన్ ఫ్రూట్ చాలా అద్బుతంగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్.. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే యాపిల్‌ను డయాబెటిక్ రోగులు నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ ఐదు రకాల పండ్లను డయాబెటిస్ పేషెంట్లు ఎటువంటి భయం లేకుండా నిరంభ్యంతరంగా తినవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -