Child Artist: చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట సంచలన వ్యాఖ్యలు.. మోహన్ బాబు వరస్ట్ అంటూ?

Child Artist: చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలామంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పెద్దపెద్ద హీరోలు, హీరోయిన్లలో కూడా కొందరు అలా వచ్చినవారే. ఆ తర్వాత పెద్దయ్యాక హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో శ్రేష్ట కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈమె ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

మంచి రోల్ వస్తే సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని శ్రేష్ట తెలిపారు.నేను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటే చాలు అంటూ శ్రేష్ట తెలిపారు. బయోటెక్ ఫార్మ్ పెట్టాలని నా ఆశయం అలా చేయడం సులువైన పని కాదు అయినప్పటికీ అదే నా గోల్ అంటూ ఆమె కామెంట్లు చేసింది.

 

తాను మాస్టర్స్ బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అనే ప్రశ్న అడిగితే ఎప్పటికీ చిరంజీవి గారే అని చెబుతాను అంటూ సమాధానం ఇచ్చింది. చిరంజీవి చారిటీ ద్వారా చాలామందికి ఎన్నో సేవలు అందించారు. ఒక అమ్మాయిగా నేను చాలెంజెస్ ఫేస్ చేశాను. రియల్ లైఫ్ లో చీటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాను. అమ్మాయి కదా అనుకొని కొన్ని పనులు చేస్తారు అంటూ ఆమె వెల్లడించారు.

 

మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో చిరంజీవి గారు అంటే ఇష్టం అని చెప్పడంతో తన చేతిలో ఉన్న వస్తువులు మోహన్ బాబు నేల కేసి కొట్టారు. అప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయేమో అనిపించింది. కానీ వారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం అంటూ శ్రేష్ట తెలిపింది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -