Crime: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీ.. భర్త చేసిన పనికి ఆత్మహత్య?

Crime: ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకై పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే చంపడం లాంటివి చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా ఒక యువతి కూడా ఈ విధంగానే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా నల్గొండ జిల్లాలోని పర్వేదుల గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బ్రహ్మం కి పక్క మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే 28 యువతీతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త స్నేహం స్నేహం గురించి ప్రేమగా మారడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు.

ఆ తర్వాత కొంతకాలం పాటు వీరి ప్రేమాయని కొనసాగించారు. ఆ తర్వాత కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ పెళ్లి అయ్యి దాదాపు తొమ్మిది ఏళ్ళు పూర్తి అయింది. పెళ్లయిన కొంతకాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కాగా పిల్లలతో ధనలక్ష్మి బ్రహ్మం ల కాపురం సజావుగా సంతోషంగా సాగుతోంది. ఈ టైంలోనే దంపతులు ఇద్దరు ఊర్లోనే చిన్న ఒక కిరాణా దుకాణాన్ని నడిపించారు. లాభనష్టాలతో వారి బిజినెస్ బాగానే సాగింది. ఇదే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రోజులు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి.

క్రమంగా అవి రోజు రోజుకి ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇక తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడంతో అంటి మొట్టమొదటిగానే ఇద్దరు ఉన్నారట. అయితే ఆ గొడవలను బాధలను భరించలేక ధనలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించి వెంటనే స్థానికులు ఆమెను కూడా ఆస్పత్రికి తరలించగా, ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలను విడిచింది. విషయం తెలుసుకున్న ధనలక్ష్మి తల్లిదండ్రులు కుందేలు వెలిసేలా రోదించారు. తమ బిడ్డ చావుకు కారణం అల్లుడే అని భర్త ప్రవర్తన కారణంగానే తన బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకుంది అని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -