Crime: గుంటూరు లాడ్జిలో ఒకేసారి ముగ్గురితో వ్యభిచారం.. వీడియో వైరల్?

Crime: సమాజంలో రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలు, మానసిక వేధింపులు తగ్గడం లేదు. సమాజం ఎన్నో రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ కామాంధులకు కట వేయలేక పోతోంది. అయితే అత్యాచారాలు మానసిక వేధింపులతో పాటు ఆడవారిని వ్యభిచార ఊబిలోకి లాగి వారి అందాలను ఎరగా వేసి అందానికి ఒక రేటు అంటూ అమ్మాయిల శరీరాలతో అడ్డగోలుగా సంపాదిస్తున్నారు కొందరు మృగాళ్ళు. కొందరు కేటుగాళ్ళు కష్టపడటం మానేసి ఆడవారిని వ్యభిచార ఊబిలోకి దిగి వారితో బిజినెస్ చేయిస్తున్నారు.

 

తాజాగా కూడా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొత్తపేట ప్రాంతంలో గత కొంతకాలంగా కొందరు లాడ్జి నిర్వాహకులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ విషయం తెలిస్తే ఉన్న స్థానికులు పోలీసులు ఏదో నామమాత్రంగా వారిపై దాడులు నిర్వహించే చేతులు దులుపుకున్నారు. అయితే ఆ ఘటన ఇంకా మరువక ముందే తాజాగా కొత్తపేటలో మరొక వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ముగ్గురు మహిళలతో పాటు మరొక ముగ్గురు యువకులు కూడా ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

ఆ వీడియోలో ఆ యువకులు మేము ముగ్గురం మీతో రాత్రి పడుకుంటే రేటు ఎంత అని అడగగా.. ఆ వ్యభిచారం నిర్వాహకులు వెయ్యి తప్పదు మహా అయితే వంద తగ్గిస్తారు అని మహిళా తరపున రేట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ యువకుల మాటలు విన్నా అక్కడున్న మహిళలు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంత ధైర్యంగా బహిరంగంగా వ్యభిచారం నడిపిస్తుంటే పోలీసులు మాత్రం చూస్తున్నట్టుగా వదిలేస్తున్నారు అంటూ స్థానికులు మండిపడుతున్నారు. స్థానికులు వెంటనే ఆ వ్యభిచార గృహాలు నడిపే వారిని అరెస్టు చేయాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఈ విషయం పట్ల పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ పై ఎక్కడ దాడి జరిగినా కుట్ర బాబే చేశారా.. బాబును ఓడించాలనే కుట్రలా?

YS Jagan: తనపై జరిగిన గులకరాయి దాడిపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. గుడివాడలో సోమవారం సాయంత్రం జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. దేవుడు దయవలన రాయి కంటి దగ్గర,...
- Advertisement -
- Advertisement -