Daughter Love: కూతురు పుట్టిన ఆనందం తో రూ. కోట్ల శాలరీ కాదన్నాడు.. కారణం ఇదే!

Daughter Love:నేటి కాలంలో అమ్మాయిలు పుడితే నిరాశ చెందుతున్నారు. కొందరైతే ఆడ పిల్ల పిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నారు. మరి కొందరైతే గుట్టుచప్పుడు కాకుండా ఆ నవజాత శిశువును దూరంగా పారేయడం, లేదా చంపడం చేస్తున్నారు. తనకు ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి చేసిన పనికి ఎలా అభినందించాలో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. తనకు ఆడపిల్ల పుట్టిందని ఆమెతో గడపడానికి సమయం కోసం ఏకంగా రూ. కోట్లలో జీతం వచ్చ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

అంకిత్‌ జోషి అనే వ్యక్తి ఓ సంస్థలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా వివిధ దేశాలు వెళ్లాల్సి వస్తోంది. ఆయన పుట్టిన కుమార్తె స్వీతి పుట్టిన తర్వాత ఆయన తన ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపలేదు. ‘నా కూతురు ప్రపంచంలోకి రాకముందే, నా వారం రోజుల వెటర్నిటీ లీవ్‌ల కంటే ఎక్కువ సమయం ఆమెతో గడపాలని నాకు తెలుసు’. కానీ అది కష్టం. ఎందుకంటే నేను కొన్ని నెలల క్రితం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కొత్త ఉద్యోగంలో చేరా విధుల నిమిత్తం ఎన్నే ప్రాంతాల్లో తిరిగాను. ఆ సమయాన్ని ఎంతగానే ఆస్వాదించా. స్పితి పుట్టిన తర్వాత ఆమెతో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం కావాలి కంపెనీ వారం రోజుల వెటర్నటీ సెలవులను పొడిగించడం సాధ్యం కాదని తెలుసుకున్నా అందుకే నాజాబు రిజైన్‌ చేయాలని నిర్ణయించుకున్నానంటూ తన ఆనంద క్షణాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

 

స్పీతి పుట్టినప్పటి నుంచి ఒక నెల గడిచింది. ఈ సమయంలో నా భార్య భార్య (ఆకాంక్ష) ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు కూడా ఆమెకు సంస్థలో మేనేజర్‌గా ప్రమోషన్‌ వచ్చింది.

 

చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వెటర్నటీ సెలవులపై అసంతృప్తిగా ఉన్నా పిల్లలతో తండ్రి ఎంత తక్కువ సమయం గడుపుతున్నాడనే కాదు. పెంపకం పాత్రలో తండ్రి బాధ్యత తగ్గుతుందని అన్నారు. స్పతి పుట్టకు ముందు గడిపిన సంవత్సరాల కంటే ఆమెతో గడిపిన ఈ ఒక్క నెల ఎంతో సంతృత్తిని ఇచ్చింది. కొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తా ఈలోగా నా కూతురితో మరింత సమాయాన్ని గడింపేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నా నంటూ అంకిత్‌ జోషి షేర్‌ చేసిన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -