Deepika Pilli: కురచ దుస్తుల్లో దీపిక అందాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Deepika Pilli: ఈమధ్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిపోతున్నారు. సొంత టాలెంట్ తో డాన్సులను చేస్తూ ఒక గుర్తింపునే తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చుకున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా తమ టాలెంట్ లను బయట పెట్టారు. ఇక టిక్ టాక్ నుంచి స్టార్ గా ఎదిగిన ఓ సెలబ్రిటీ కూడా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 

ఆమె ఎవరో కాదు టిక్ టాక్ లో తన అందంతో, పొట్టి పొట్టి డ్రెస్సులతో, పిచ్చెక్కించే డాన్సులతో ఆకట్టుకున్న టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లి. ఆమె డాన్స్ కు లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. దీంతో ఆమెకు బుల్లితెరపై ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా అవకాశం వచ్చింది. ఇందులో తన డాన్సులతో మాత్రం బాగా పిచ్చెక్కించింది. ఆ తర్వాత స్టార్ మా లో ఓ కామెడీ షో లో యాంకర్ గా అవకాశం వచ్చింది.

 

ఇటీవలే సుధీర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అతి తక్కువ సమయంలో బాగానే దూసుకుపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె యాంకర్ రష్మీ తో పాటు మాల్దీవ్ ట్రిప్పులో ఉండగా అక్కడ దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంది.

 

అయితే తాజాగా తను కొన్ని ఫోటోలు పంచుకోగా.. అందులో ఏకంగా బికినీలో కనిపించి రచ్చ రచ్చ చేసింది. ఇప్పటివరకు ఈ అమ్మడిని బికినీలో చూడకపోగా దీంతో ఇప్పుడు చూసిన తన ఫాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో.. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు తన అందాలని చూసి నోరెళ్లబెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -