Devotional: ఈ పనులు చేసారంటే లక్ష్మిదేవి మీ వెంటే.. కాసుల వర్షమే?

Devotional: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదని బాధపడుతూ ఉన్నారు. డబ్బు చేతిలో మిగలకపోగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన సమస్యల మంచి విముక్తి పొందాలి అంతే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలను చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు లక్ష్మీదేవి కోపానికి కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎప్పుడు ఇల్లు తుడవడం, కసువు ఊడవడం లాంటివి చేయకూడదు.

 

ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపార స్థలాలలో కూడా ఈ విధంగా రాత్రి సమయంలో శుభ్రం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. క్రమంగా కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాగే ఎప్పుడూ బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం మంచిది కాదు. మరి ముఖ్యంగా గుడి ఇల్లు వంటి స్థలాల్లో ఉమ్మి వేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి వైపు కూడా చూడదు. అలా చేయడం వల్ల పేదవారిగా మారుతారు. బాత్రూం ని వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూం నీ చంద్రుని ప్రదేశంగా భావిస్తారు. బాత్రూం క్లీన్ గా లేకపోవడం వల్ల జబ్బులు కూడా వస్తాయి. జాతకంలో చంద్రునిపై గ్రహణం ఏర్పడుతుంది. దీంతో వారి సంపద అంతా ఐసులా కరిగిపోతుంది. అందుకే బాత్రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. అది చాలామంది తింటున్నప్పుడు మిగిలిపోయిన ఆహారాన్ని ప్లేట్లు అలాగే ఉంచుతారు.

ఆ విధంగా ఎప్పుడు చేయకూడదు. అలాగే రాత్రి సమయాలలో మురికి పాత్రలను కడగకుండా అలాగే వదిలేయడం కూడా మంచిది కాదు. ఈ రెండు పనులు చేయడం వల్ల ఇంట్లో దురదృష్టాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది. రాత్రి పడుకునే ముందే పాత్రలను శుభ్రం చేసి పడుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ నాలుగు విషయాలలో జాగ్రత్తలు వహించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి కాసుల వర్షం కురుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -