Devotional: ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తే అంతే సంగతులు?

Devotional: సాధారణంగా చాలామంది ఉదయం నిద్ర లేచినప్పుడు కొన్ని రకాల వస్తువులను చూస్తూ ఉంటారు. లేదంటే ఇంట్లో ఉన్న వారి ముఖాలు పక్కనే ఉన్న వస్తువులను చూస్తే ఉంటారు. మనము ఉదయం నిద్ర లేచిన తర్వాత చేసే కొన్ని పనులు రోజంతా మనల్ని యాక్టివ్ గా ఉంచడానికి అలాగే పాజిటివ్ గా ఉండడానికి సహాయపడతాయి. అయితే మనలో చాలామంది నిద్ర లేచిన తర్వాత వెంటనే ఎదురుగా అద్దం ఉంటే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం శుభప్రదం కాదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి.

 

ఇలా చేయడం వల్ల రోజు చక్కగా ప్రారంభం అవుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆవును చూడడం చాలా మంచిది. వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయాన్నే మనం వేసిన వెంటనే మన మొదటి చూపు హింసాత్మక జంతువులపై పడకూడదు. అలా చూస్తే వైవాహిక జీవితంలో గొడవలు, ఇంట్లో అశాంతి మొదలవ్వడం,ఉద్యోగులు వివాదాలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది ఉదయం లేచిన వెంటనే స్త్రీలు ఎక్కువగా ఇంట్లో ఉంటే మురికి పాత్రలని చూస్తూ ఉంటాను. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.

 

ఇలా చూడకుండా ఉండాలి అంటే రాత్రి సమయంలో తిన్న తర్వాత అందరికీ పాత్రలను శుభ్రం చేసి ఆ తర్వాత నిద్రపోవాలి. రాత్రి సమయంలో వంటగదిలో మురికి పాత్రలు ఉంచడం వల ఇంట్లో పేదరికం దాపురిస్తుంది. తెల్లవారుజామున సమయం లో నిద్ర లేచిన తర్వాత వారి నీడ లేదంటే ఇతరుల నీడ చూడటం మంచిది కాదు. నీటిలో చూడటం రాహువు చేసినంగా భావిస్తారు. దాంతో నీరు చూడటం వల్ల వ్యక్తిలో ఉద్రిక్తత భయం వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోజంతా పనిలో ఇబ్బందులు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన ఇంట్లో నిలిచిపోయిన గడియారాన్ని చూడటం వల్ల అది వివాదాలకు దారితీస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -