Devotional: డబ్బు సమస్యలా.. ఈ పాటిస్తే చాలు ఇక డబ్బే డబ్బు?

Devotional: జీవితంలో కష్టపడి డబ్బు సంపాదించి పైకి ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించడం కోసం చాలామంది రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బు చేతిలో మిగలదు. సంపాదించిన డబ్బు మిగలకపోగా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు చాలామంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

 

లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆ ఇంట్లోని వారు సుఖ సంతోషాలతో పాటు వంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. మరి డబ్బుకు అధిపతి అయిన కుబేరున్నీ ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ఇంట్లో ఉండే బీరువాని దక్షిణం వైపు ఉన్న గోడ దగ్గర లేదంటే నైరుతి మూలలో ఉంచడం మంచిది. బీరువా తలుపులు ఉత్తరం వైపు ఉండాలి. వాటికి ఎదురుగా అద్దం ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అద్దం బీరువా ప్రతిబింబాన్ని ఎప్పుడు బీరువా పైనే పడేలా చేస్తుంది. డబ్బును ఆకర్షించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

అలాగే ఎప్పుడు కూడా ఈ వస్తువును ఇతరుల నుంచి ఫ్రీగా తీసుకోవాలని చూడకూడదు. వాటికి ఎంతో కొంత విలువ చెల్లించి వారిని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వస్తువులను తీసుకోవడం వల్ల వాళ్లకు నెగిటివ్ బ్యాడ్ టైం నడుస్తుంటే వస్తువులను తీసుకున్నప్పుడు మనకు కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం విష్ణుమూర్తికి నీళ్లతో అభిషేకం చేయాలి. అయితే అభిషేకం చేసినప్పుడు నీళ్లను శంఖం నుంచి పోయాల్సి ఉంటుంది. విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

 

అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా కిచెన్ బాత్రూంలలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఉన్నట్లయితే వెంటనే వాటిని మరమ్మత్తులు చేయించడం మంచిది. ఒక కుబేర యంత్రాన్ని ఎరటి వస్తుందో ఉంచి మీ పూజ గదిలో పెట్టాలి. ఆ కుబేర యంత్రానికి ప్రతిరోజు పూజ చేస్తూ ఉండడం వల్ల తప్పకుండా కుబేరుని చల్లని చూపులు మీపై పడి అదృష్టవంతులవ్వడంతో పాటు ధనవంతులు కూడా అవుతారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -